గతంలో జీఎస్పీసీ గ్యాస్ అన్వేషణ కోసం13 మాసాలు సర్వే చేయడం వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలోని 16,780 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని సోమవారం మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన జిల్లాలోని కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముమ్మిడివరంలో పర్యటిస్తారని తెలిపారు. మట్లపాలెం, ఉప్పలంకలో మినీ ఫిషింగ్ జెట్టిల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తారని …
Read More »వైసీపీలోకి 40వేలమందితో మాజీ ఎమ్మెల్యే…జగన్ గ్రీన్ సిగ్నల్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగనున్నదా ..గత తొంబై ఐదు రోజులుకు పైగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలలో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.దీంతో వైసీపీ పార్టీ వైపు ఆకర్సితులవుతున్నారు.అందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజక వర్గం నుండి …
Read More »