ఈ మధ్యకాలంలో సెల్‌ఫోన్స్ వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎప్పుడు, ఎవరి వద్ద ఫోన్ పేలుతుందోనన్న టెన్షన్ చాలామందిని వెంటాడుతోంది. ఛార్జింగ్ పెట్టినప్పుడుగానీ, ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నపుగానీ, జేబులో పెట్టుకున్న తర్వాతగానీ పేలిపోతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా ముంబైలోని బాందప్ ప్రాంతం ఓ రెస్టారెంట్లో ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన జేబులోని ఫోన్ పేలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన 4న జరగ్గా రెస్టారెంట్‌లోని …
Read More »