బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ తన బెల్లీ డ్యాన్స్‌తో సోషల్ మీడియాను షెక్ చేస్తున్నారు. ఆమె ‘డ్యాన్స్ దివానే’ ఛాలెంజ్‌లో పాల్గొంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. ‘‘డ్యాన్స్ దివానే’ ఛాలెంజ్‌కు నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు శశాంక్ ఖైతాన్’ అని జాన్వి పోస్ట్ చేశారు. ఇందులో ఆమె పొట్టి దుస్తుల్లో బెల్లీ డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో …
Read More »2019 మిస్ ఇండియా…సుమన్ రావు
2019 మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన సుమన్ రావు (20) కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో 2019లో థాయిలాండ్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం తరపున మిస్ ఇండియా సుమన్‌రావు ప్రాతినిథ్యం వహించనుంది. అలాగే రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్, సెకండ్ రన్నరప్‌గా తెలంగాణకు చెందిన సంజనా విజ్ నిలిచారు. ఇక మిస్ ఇండియా యునైటడ్ కాంటినెంట్స్ కిరీటాన్ని బీహార్‌కి చెందిన శ్రేయా శంకర్ గెలుచుకున్నారు. …
Read More »స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేసినందుకు లక్ష బహుమతి??
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం ఎక్కడ ఏమ్ జరిగిన ఇట్టే తెలిసిపోతుంది.అది మంచి కావొచ్చు,చెడు కావొచ్చు స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అంటూ అన్నీ తెలుస్తున్నాయి.చెడుపై ఉన్న ఆసక్తి మంచిపై ఉండదనేది మరొకసారి రుజువైంది.ఓ ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ చేయాల్సిన ఫుడ్ తినేశాడనే వార్త దేసమంతట వ్యాపించింది. సోషల్ మీడియాలో ఆ వార్త హల్‌చల్ చేసింది.కానీ అలాంటి మరో ఫుడ్ డెలివరీ బాయ్ 10 మంది ప్రాణాలు కాపాడిన వార్తకు …
Read More »మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి ..అసభ్యకరమైన
మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు . పీకల దాకా మద్యం సేవించిన అమ్మాయిలు మహిళా పోలీసులపై దాడికిదిగారు. దీంతో ఆ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఈ వివరాలను చూస్తే, ముంబై, భయాండర్‌లోని క్రీడా మైదానంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలుగురు అమ్మాయిలు మద్యం మత్తులో తూలుతున్నారు. ఆ సమయంలో అటుగా …
Read More »ప్రియురాలిని శృంగారంతో ఇలా కూడ హత్య చేస్తారా.. ప్రియుడు ఏంత పని చేశాడు
ఓ ఇజ్రాయిల్ దేశస్తుడిపై ముంబై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తన ప్రియురాలి మరణానికి అతనే కారణమని తేలడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓరియన్ యాకోవ్(23) అనే ఇజ్రాయిల్ దేశస్తుడు 20 ఏళ్ల తన ప్రియురాలితో గతేడాది పర్యాటక వీసా మీద భారత్‌కు వచ్చాడు. ఈ ఇజ్రాయిల్ జంట దక్షిణ ముంబై, కొలోబా ప్రాంతంలోని ఓ హోటల్లో బస చేసింది. అయితే …
Read More »పట్టపగలు డివైడర్‌పైనే ఓ జంట శృంగారం వీడియో హల్ చల్
పట్టపగలు నడిరోడ్డుపై ఓ జంట వికృతచేష్టలకు దిగింది. వేలాది మంది సేదతీరే ముంబై మెరైన్ డ్రైవ్ రోడ్డులోని డివైడర్‌పైనే ఆ జంట శృంగారంలో పాల్గొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.ముంబైలో నిత్యం వేలమంది సేదతీరే మెరైన్ డ్రైవ్(క్వీన్స్ నెక్లెస్) రోడ్డుపై ఓ విదేశీయుడు, భారత మహిళ అసభ్యచర్యకు పాల్పడ్డారు. పట్టపగలు, రోడ్డుమీద వాహనాలు రద్దీని, వందలాది జనాన్ని పట్టించుకోకుండా తమ పని తాము …
Read More »రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు ..!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ పదకొండో సీజన్లో అతి చెత్త రికార్డును తన పేరిట దక్కించుకున్నాడు .గతంలో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫిను సొంతం చేసుకున్న ముంబై ఈ ఏడాది మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది .అందులో భాగంగా ఈ సారి కనీసం ప్లే ఆఫ్ లో చోటు కూడా సంపాదించలేకపోయింది . తద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డును తన ఖాతాలో …
Read More »తమన్నాకు పది నిమిషాలకు అన్ని లక్షలా ..!
తమన్నా ఇటివల విడుదలైన బాహుబలి మూవీలో తన అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ముద్దుగుమ్మ ..ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరస అవకాశాలతో టాప్ రేంజ్ కు దూసుకుపోయింది.ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు లేకపోయిన కానీ రెండు మూడు ఐటెం సాంగ్స్ లో నటించి ఇంకా తనలో సత్తా చావలేదు. అందాలూ తగ్గలేదని నిరూపించుకుంది ముద్దుగుమ్మ.తాజాగా ఆమె ఈరోజు శనివారం నుండి మొదలు కానున్న ఐపీఎల్-11సీజన్లో మెరవనున్నది.అందులో భాగంగా …
Read More »వివాదస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్ షా
బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ముంబైలో జరిగిన బీజేపీ ఆవిర్భావ సభలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.ప్రతిపక్ష పార్టీలనులను ప్రమాదకర జంతువులతో పోల్చి తీవ్రంగా అవమానపరిచారు.సాధారణంగా ఎక్కడైనా అధికంగా వరదలు వచ్చినప్పుడు తమని తాము కాపాడుకోవడానికి పాములు,కుక్కలు, పిల్లులు, చిరుతలు, సింహాలు తదితర జంతువులన్నీ ఒక పద్ద చెట్టు మీదికి ఎక్కుతుంటాయని ..వరద పెరుగుతున్నకొద్దీ వాటికి భయం పెరుగుతుందని చెప్పారు.అయితే బీజేపీకి మాత్రం బలం వరదలా పెరుగుతోందని పరోక్షంగా చెప్పారు. …
Read More »నీకు ..మార్కులు కావాలంటే ముద్దులివ్వాలంటూ లెక్చరర్ ..!
విద్యాబుద్ధులు నేర్పి… విద్యార్థుల్ని సమాజంలో ఉన్నతంగా నిలపాల్సిన పంతుళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కూతురు వయసున్న అమ్మాయిని వేధించాడో లెక్చరర్. పరీక్షల్లో ఎక్కువ మార్కులు కావాలంటే ముద్దివ్వాలంటూ ఓ 17 ఏళ్ల విద్యార్థినిని 35 ఏళ్ల జూనియర్ కాలేజీ ప్రొఫెసర్ బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ నెల 8న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ముంబైలోని ఘట్కోపాల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, బాధిత విద్యార్థిని …
Read More »