డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఝలక్ ఇచ్చింది. IPL-2021 రెండో విడత తొలి మ్యాచ్ ధోనీ సేన 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టారు. 157 పరుగుల లక్ష్య ఛేదనలో 136/8 రన్స్ మాత్రమే చేశారు. తివారీ (50*) ఒక్కడే రాణించాడు. బ్రావో 3, దీపక్ చాహర్ 2, హేజిల్వుడ్, ఠాకూర్ ఒక్కో …
Read More »IPL 2021: ఐపీఎల్ 14వ సీజన్ రద్దు
ఐపీఎల్ 14వ సీజన్‌ను నిరవధికంగా రద్దు చేసింది బీసీసీఐ. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టోర్నీలో కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లీగ్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ …
Read More »ఆర్సీబీ కి ఇదే తొలిసారి
ఐపీఎల్ చరిత్రలో 2008 నుంచి ఇప్పటివరకు ఆడిన తొలి 3 మ్యాచులకు గాను మూడింట్లో నెగ్గడం ఆర్సీబీ కి ఇదే తొలిసారి. ముంబై, హైదరాబాద్, KKRపై జయకేతనం ఎగరేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. ABD, మ్యాక్స్వెల్ అద్భుతమైన ఫామ్ ఆ జట్టుకు ప్లస్ పాయింట్. ఇక RCB జోష్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సారి RCBకి తిరుగులేదని, కప్పు కొడుతున్నాం …
Read More »రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 200 ఐపీఎల్ మ్యాచు లు ఆడిన 2వ క్రికెటర్ రికార్డు సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ ఆడటం ద్వారా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నడు హిట్ మ్యాన్… ముంబై ఇండియన్స్ తరఫున 155 మ్యాచ్ లను ఆడాడు. నాలుగు వేల పరుగుల మైలురాయికి హిట్ మ్యాన్ మరో 8 పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా రోహిత్ కంటే ముందు …
Read More »ప్లే ఆఫ్ కు హైదరాబాద్
ప్లే ఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ సత్తా చాటింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ లో ఓపెనర్లు వార్నర్ (85*), వృద్ధిమాన్ సాహా (58*) మెరుగ్గా ఆడారు. దీంతో 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరి ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకుంది. అంతకుముందు టాప్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబాయి ఇండియన్స్.. 20 ఓవర్లలో …
Read More »రో”హిట్” మ్యాన్ షో
ముంబాయి ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ (54 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 80) అర్ధ శతకంతో విరుచుకుపడడంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముంబై 49 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195/5 స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 47) రాణించాడు. యువ పేసర్ శివమ్ …
Read More »ధోనీ నిర్ణయానికి షాక్
డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఐపీఎల్‌లో బోణీ చేసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అవుటైన తర్వాత ధోనీ బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. కానీ, సామ్ కర్రాన్‌ను తనకంటే ముందుగా బ్యాటింగ్‌కు పంపి మహీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 17 బంతుల్లో విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో కర్రాన్ (6 బంతుల్లో 18) ధాటిగా ఆడి చెన్నై …
Read More »రాయుడు విజృంభణ
ఐపీఎల్-13వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా ఆరంభించింది. కీలక ఆటగాళ్లు లేకపోయినా.. జట్టుకు తగిన ప్రాక్టీస్ లభించకపోయినా ఏమాత్రం ఒత్తిడికి లోను కాని ఎంఎస్ ధోనీ సేన 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. దీంతో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ముంబైపై ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. అంబటి రాయుడు (48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71), డుప్లెసి (44 బంతుల్లో 6 ఫోర్లతో 58 …
Read More »టాప్ 3 ముంబై ఇండియాన్స్ వశం..ఇక ఆపడం కష్టం..!
ఐపీఎల్ పేరు చెబితే ముందుగా అందరికి గుర్తుకొచ్చే జట్లు ముంబై మరియు చెన్నై నే. ఈ రెండు జట్లు చాలా ప్రత్యేకమైనవే. ఇక ముంబై విషయానికి వస్తే దేశంలోనే నెంబర్ వన్ కింగ్ అంబాని జట్టు అది. దానిబట్టే అర్ధం చేసుకోవచ్చు అది ఎంత రేంజ్ అనేది. టైటిల్ విజేతలు విషయంలో ముంబై నే టాప్. మరోపక్క వచ్చే ఏడాది ఐపీఎల్ కు ఆ జట్టు ఇంకా గట్టిగా తయారయ్యిందని …
Read More »ధోనీ సంచలన వ్యాఖ్యలు
2019 ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్లో ముంబాయి ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక పరుగుతో గెలుపొంది వరుసగా నాలుగుసార్లు కప్పును కైవసం చేసుకుంది. అయితే ముంబాయి జట్టు కప్పు గెలవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ,టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ స్పందించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ట్రోఫిని ముంబై,చెన్నై ఒకరి నుంచి మరోకరం మార్చుకుంటున్నాం అంతే”అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …
Read More »