విద్యార్థినులు, మహిళలపై అసభ్యకరమైన పోస్ట్‌లు, లైంగికపరమైన కామెంట్లు చేయటం సోషల్ మీడియాలో రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా మంబైలోని ఓ ఇంటర్నేషల్ స్కూల్ విద్యార్థులు తమ వాట్సాప్ గ్రూప్‌లో.. తమతోపాటు చదివే తోటి విద్యార్థినులను ఉద్దేశించి అశ్లీల పదజాలంతో సంభాషణలు సాగించారు. ఈ విషయం పిల్లల తల్లిదండ్రుల కంటపడగా వారు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ విద్యార్థులంతా 13 నుంచి 14 ఏళ్ల వయస్సు కలవారు కావడం గమనార్హం. అదే …
Read More »హైదరాబాద్ వేదికగా.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో… రాజస్థాన్ జట్టు..పూర్తి షెడ్యూల్
వేసవిలో అభిమానులను అలరించే అతిపెద్ద క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) . క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీఎల్ పండగకు ముహూర్తం ఖరారైంది. 2018 సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్ వెల్లడైంది. 51 రోజులపాటు 9 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న వాంఖడేలో తొలి మ్యాచ్ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ కూడా …
Read More »ఆ రోజు ప్లాస్టిక్ బాల్‌తో క్రికెట్ ఆడిన అమ్మాయి..ఈ రోజు వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ
ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది. స్మృతి మందన తర్వాత అండర్-19 వన్డే క్రికెట్లో ద్విశతకం సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 16 ఏళ్ల జెమిమా కేవలం 163 బంతుల్లోనే 202 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలో దిగిన …
Read More »షారుఖ్ ఖాన్ కూతురు వేసుకున్న దాని ఖరీదు ఎంతో తెలుసా..?
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, సైఫ్ కూతురు సరా అలీఖాన్ ఎప్పుడు మీడియాకు కనిపించినా ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనమే. అంతగా తమ ఫ్యాషన్‌తో, స్టైల్‌తో ఆకట్టుకోవడం ఈ టీనేజ్ గర్ల్స్ ప్రత్యేకత. ఇక ఈ లిస్ట్‌లోకే వస్తారు షారుఖ్ ఖాన్ కూతురు సుహానా.. లెటెస్ట్ స్టైల్ ఫాలో కావడంలో.. పాపులారిటీలో తను ఇతర సెలబ్రిటీ కిడ్స్‌కు ఏమాతం …
Read More »