తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కారు బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్కకు సంబంధించిన వాహానం బీభత్సం సృష్టించింది. ఏటూరునాగారం మండలం జీడివాగు దగ్గర ఎమ్మెల్యే కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేండ్ల చిన్నారి మృత్యువాత పడింది. అయితే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. …
Read More »టీటీడీపీకి మరో బిగ్ షాక్ …
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది .తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెల్సిందే . ఈ షాక్ నుండి తేరుకోకముందే టీడీపీ పార్టీకి ఉమ్మడి వరంగల్ …
Read More »