హైదరాబాద్ నగర ప్రజలకు మరో తీపికబురు దక్కింది. కీలక రవాణ సమస్యకు పరిష్కారం చూపారు. గచ్చిబౌలీలో రూ. 263కోట్ల నిధులతో మల్టీగ్రేడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జీ పనులను మంత్రులు కేటీఆర్,మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికెపూడ గాంధీ, బొటానికల్ గార్డెన్ వద్ద ఫ్లై ఓవర్ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్ శేరిలింగంపల్లి లో ఘననీయంగా పట్టనీకరణ జరుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువైంది. ఎస్ఆర్‌డీపీలో భాగంగా 23వేల కోట్లతో అభివృద్ధి …
Read More »