జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడు, బాబు ప్యాకేజీకి అమ్ముడుపోయిన ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తుంటారు..ఓ రకంగా వైసీపీ నేతల విమర్శల్లో అర్థం లేకపోలేదు అన్నట్లుగా జనసేన అధినేత రాజకీయం నడుస్తోంది. .జగన్ అవినీతిపరుడు అంటూ పదే పదే ఆవేశంతో ఊగిపోతూ రంకెలు వేసే పవన్ కల్యాణ్…అదే చంద్రబాబుకు కేంద్రం పరిధిలోని ఐటీశాఖ 118 కోట్ల ముడుపుల బాగోతంలో నోటీసులు ఇస్తే నోరు …
Read More »బాబు స్కిన్‌కు చన్నీళ్లు పడకుంటే..ఇంటి నుంచి తెచ్చుకోండి..!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే..ప్రతిపక్ష నేత అన్న గౌరవంతో కోర్టు జైలు భోజనంకు బదులుగా ఇంటి నుంచి మందులతో పాటు భోజనం తెప్పించుకునే సౌలభ్యం కల్పించారు..దీంతో హమ్మయ్య మాబాబుగారికి జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి తప్పిందని తెలుగు తమ్ముళ్లు..ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా మంగళవారం సాయంత్రం ఆయన భార్య నారా భువనేశ్వరీ, కొడుకు లోకేష్, …
Read More »