తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్ గౌడ్ మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కార్పోరేటర్ నుండి మంత్రిగా మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ ప్రస్థానంపై …
Read More »మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్ గౌడ్ మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
Read More »మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ మృతిపై అసత్య ప్రచారం..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత ,మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ నిన్న ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 9 గంటలకు ఆయనను అపోలో దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని అపోలో వైద్యులు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి సోకడంతో ముఖేశ్‌గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అపోలో హాస్పిటల్‌కు వెళ్లి ముఖేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. తన తండ్రి ఆరోగ్య …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ క్లారిటీ ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆ పార్టీని వీడతారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే .హైదరాబాద్ మహానగరానికి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరతారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాను పార్టీ మారతున్నట్లు జరుగుతున్నా ప్రచారం మీద మొట్టమొదటిసారిగా …
Read More »టీకాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చిన మాజీ మంత్రి..!!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.నేతలందరు ఇప్పటినుండే తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.అందులోభాగంగానే రానున్న ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుదనే ధీమాతో ఇప్పటికే వివిధ పార్టీలోని నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి మాజీమంత్రి దానం నాగేందర్ రాజీనామా చేసి కారేక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ కి దానం చేసిన రాజీనామా మరువకముందే మరో సీనియర్ నేత …
Read More »టీ కాంగ్రెస్ కి బిగ్ షాక్ -టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి ..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ఈ రోజు గురువారం తన తనయుడితో సహా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు . తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన వారిలో ఒకరైన ముఖేష్ గౌడ్ …
Read More »