ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును సృష్టించింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.5.81లక్షల కోట్ల ఆదాయంతో ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో పదేళ్ళ పాటు అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్స్ కార్పొరేషన్ ని వెనక్కి నెట్టి మరి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది రిలయన్స్. ఇరవై ఆరు శాతం వృద్ధి రేటుతో రూ.5.36లక్షల కోట్ల ఆదాయంతో …
Read More »జియో మరో సంచలనం
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ విడుదల చేసిన సిమ్ జియో. ఇది అతికొద్ది కాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అతి ఎక్కువగా కస్టమర్లను దక్కించుకున్న సంస్థగా రికార్డును సృష్టించింది. 2019 ఆగస్టులో 84 లక్షల మందికిపైగా కస్టమర్లను చేర్చుకున్నట్లు ట్రాయ్ పేర్కొన్నది. ఒక నెలలో ఈ స్థాయిలో కస్టమర్లను ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ కు చేరడం ఇంతవరకూ ఇదే రికార్డుగా నమోదైంది. అయితే …
Read More »కోటీశ్వరుల జాబితాలో తెలుగోళ్లు
ఒక ప్రముఖ సంస్థ వెల్లడించిన దేశంలోనే కోటీశ్వరుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది చేరారు. మొత్తం రూ.3.80 లక్షల కోట్ల సంపదతో రిలయన్స్ అధినేత,ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచాడు. తాజాగా దేశంలో శ్రీమంతుల సంఖ్య తొమ్మిది వందల యాబై మూడుకు చేరింది. వీరిలో మొత్తం డెబ్బై నాలుగు మంది తెలుగోళ్ళు ఉండగా.. టాప్ 100లో ఐదుగురు తెలుగోళ్లు ఉన్నారు. ఈ టాప్ 100లో ఉన్నవాళ్లల్లో …
Read More »