శక్తిమాన్, మహాభారత్ సీరియల్‌తో ఫేమస్ అయిన ముకేశ్‌ఖన్నా ఇటీవల చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాగరిక సమాజానికి చెందిన యువతులు సెక్స్ గురించి మాట్లాడేందుకు ఇంట్రస్ట్ చూపించరని, అలా కాదని ఎవరైనా అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడారంటే వారు వేశ్యలే అని ముకేశ్‌ఖన్నా ఘాటు వ్యాఖ్యలు చేశారు. భీష్మ్ ఇంటర్నేషనల్ అనే తన యూట్యూబ్ ఛానల్‌లో ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అయింది. …
Read More »