ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత ముఖేశ్ అంబానీ గురువారం ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌ను సందర్శించారు. ఆయన తన ప్రత్యేక హెలీకాప్టర్‌లో దేవాలయం వద్దకు చేరుకున్నారు. ముకేశ్ అంబానీని స్వాగతం పలికిన పురోహితులు.. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల అభివృద్ధి కోసం రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.
Read More »వెంకన్నను సన్నిధిలో ముకేశ్ అంబానీ.. శ్రీవారికి భారీ విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి అభిషేకం, నిజపాద దర్శసేవలో పాల్గొన్నారు. అనంతం వడ్డీకాసుల స్వామికి రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. తర్వాత తిరుమల గోశాలను దర్శించారు. ముకేశ్‌తో పాటు ఆయన రెండో కొడుకు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీలు …
Read More »వారసులకు బాధ్యతలు పంచిన ముకేష్ అంబానీ
5జీ సర్వీసులపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దీపావళి నాటికి దేశంలోని ముఖ్యనగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలు స్టార్ట్ చేస్తామని చెప్పారు. రిలయన్స్ ఏజీఎం మీటింగ్ ముకేష్ అంబానీ మాట్లాడారు. తొలుత ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రతి నెలా ఈ సర్వీసులను విస్తరించుకుంటూ వెళ్తామని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి …
Read More »అదానీ సంచలన నిర్ణయం
టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పొల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్థారిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read More »అంబానీ,అదానీల గురించి షాకింగ్ న్యూస్
ముఖేష్ అంబానీ ,గౌతమ్ అదానీ ఈ రెండు పేర్లు తెలియని భారతీయుడు ఎవరుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా వీరిద్దరి హావా ప్రస్తుతం దేశంలో నడుస్తుంది. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వీరిద్దరికే అప్పజెబుతుంది అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే వీరిద్దరి సంపద విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ప్రపంచమంతా.. ఆర్థిక వ్యవస్థ …
Read More »ఆ ఒక్కరోజే ముఖేష్ అంబానీ పతనానికి కారణమట..ఎందుకంటే?
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు వేడి వేడిగా ఉన్నాయి.ఇండియా లేదా అమెరికా ఇలా ఏ దేశమైన ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బతో చమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా స్టాక్ ధరలు పడిపోయాయి. ముఖ్యంగా మార్చి9 రోజే చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి చెడ్డ రోజు అని చెప్పాలి. ఈ దెబ్బతో అంబానీ ఇకపై ఆసియా యొక్క ధనవంతుడు కాదని చెప్పాలి..ఎందుకంటే ! * …
Read More »సీఎం జగన్ తో ముఖేశ్ అంబానీ భేటీ.. కీలక నిర్ణయాలు !
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ముఖేశ్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్, ఎంపీ పరిమళ్ నత్వానీ ఉన్నారు. కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చిస్తున్నట్టు సమాచారం. అంబానీకి గన్నవరం ఎయిర్ పోర్టులో పార్టీ ఎంపీ వేణుంబాక …
Read More »