ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. కాపు ఉద్యమానికి సంబంధించిన పలు కేసులు ఎత్తివేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ముద్రగడ.. సీఎం జగన్‌కు శుక్రవారం లేఖ రాశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చేయని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ.. గతంలో పెట్టిన కేసులు చాలా అన్యాయమని, ఇప్పుడు వాటిని ఎత్తివేయడం సంతోషం కల్గించిందని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ.కాపుజాతి …
Read More »బాబుకు ముద్రగడ ఘాటు లేఖ
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘మీరు ఏడవడం చూసి ఆశ్చర్యపోయా. మీ కంటే మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. కాపు ఉద్యమ టైంలో దీక్ష చేపట్టిన నన్ను, నా కుటుంబసభ్యులను పోలీసులతో బూతులు తిట్టించారు. మరి మీ శ్రీమతి గారు దేవతా? మీరు చేసిన హింసకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. …
Read More »Cm జగన్ కు ముద్రగడ లేఖ
ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘సినిమా టికెట్లు ఆన్లైన్లో విక్రయించాలన్న నిర్ణయం మంచిది. మాజీ ఎగ్జిబిటర్ నావి కొన్ని సూచనలు. నటీనటులు, టెక్నికల్ సిబ్బంది, కార్వాన్లు, హాస్టళ్లు, భోజనం తదితర వాటికి సంబంధించిన ఖర్చుని నిర్మాత నుంచి తీసుకుని.. ప్రభుత్వం దాన్ని వారికి నేరుగా ఇవ్వాలి. అప్పుడు బ్లాక్ మనీ అనే మాట ఉండదు. అనవసర …
Read More »కాపుల అణిచివేతకు ఏపీలో ఇంకో ప్రయత్నం
కాపులకు రిజర్వేషన్ అంశం మరోమారు ఏపీలో కలకలం సృష్టిస్తోంది. ఈనెల31న కత్తిపూడిలో కాపు జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో పోలీసులు అలర్ట్ అవడంతో…తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ఉద్రిక్తంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు కిర్లంపూడి చేరుకుని పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామంలో ఏమైనా అలజడులు లేకుండా, అనుమానిత వ్యక్తుల ఎవరైనా ఉన్నారా …
Read More »ఆకలి కేకలతో కాపు యువత కంచాలు కొడితే కేసులు పెట్టిన చంద్రబాబు తీరు తియ్యగానూ, జగన్ వ్యాఖ్యలు చేదా
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై తుని వైసీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపులను అవమానించిన చంద్రబాబు మాటలు తియ్యగాను, వాస్తవాలు చెప్పిన జగన్ మాటలు చేదుగాను ఆయనకు కనిపిస్తున్నాయా అని రాజా ప్రశ్నించారు. తుని ఘటన నేపథ్యంలోనూ, ఆ తరువాత జరిగిన ఉద్యమంలో ముద్రగడ కుటుంబం పట్ల ప్రభుత్వం అనుసరించిన దుందుడుకు వైఖరిని ఖండిస్తూ ముద్రగడకు తాము …
Read More »టీడీపీకి మరో షాక్ న్యూస్ ..వైఎస్ జగన్ కు సపోర్ట్..ముద్రగడ పద్మనాభం
ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. విలువలు,వ్యవస్ధలు శాశ్వతం. నేతలు అధికారంలో ఉండి తమకు అనుకూలంగా మాట్లాడుకుంటే సరిపోతుందనుకుంటే మాత్రం ఎల్లకాలం చెల్లదనే విషయాన్ని గ్రహించాలి అని ఎందరో రాజకీయ నాయకులు అన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తమకు ఓట్లేస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కి …
Read More »2019ఎన్నికల్లో కాపుల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు ఏపీ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం .చంద్రబాబు మీద విరుచుకుపడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ము అయిన ఆర్టీసీ బస్సుల మీద టీడీపీ నేతల పోస్టర్లు ఎందుకు పెడుతున్నారు. అవి చినిగితే సామాన్యుల మీద మీ ప్రతాపం చూపిస్తారా అని అంటూ టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు …
Read More »పవన్ కళ్యాణ్ కి లేఖ రాసిన ముద్రగడ..!
మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాటానికి మద్దతు తెలిపారు. టీడీపీని నిమజ్జనం చేసేవరకు ఇంటిమొహం చూడవద్దని పవన్‌కు అయన సూచించారు. ఈ మేరకు పవన్‌కు సంఘీభావం తెలుపుతూ ముద్రగడ లేఖ రాశారు.ఆ లేఖ ఇదే..
Read More »ఏ పార్టీలో చేరతారో క్లారిటీచ్చిన ముద్రగడ …!
ఏపీ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తారు .అందులో భాగంగా ఆయన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టీడీపీలో చేరతారు అని కొంతమంది …లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని మరికొంతమంది ..కాదు కాదు అతని సామాజిక వర్గానికి చెందిన ..టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని …
Read More »