ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యకక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన విజయవంతంతగా గా కొనసాగుతుంది. అశేశ జనవాహిని మద్య పాదయాత్ర ముందుకు సాగుతున్నది. జగన్ తో వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. అక్కడ అక్కడ వైసీపీలోకి వలసలు కూడ భారీగా చేరుతున్నారు.తాజాగా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత శుక్రవారం ఉదయం వైసీపీలో చేరారు. నియోజకవర్గంలోని రాజుపాలెంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. …
Read More »