భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం ఉన్న సమస్య ఒక్కటే..అదేమిటంటే నాలుగో స్థానం కోసమే. ప్రపంచకప్ తర్వాత నుండి ఈ స్థానంపై మరింత ఆశక్తి నేలకొనింది. మరోపక్క ఈ ప్లేస్ లో రాహుల్, రాయుడు, పంత్ వంటి ఆటగాళ్ళు ఆడినప్పటికీ ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. అయితే భారత సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ దీనికి సరైన ప్లేయర్ శ్రేయస్ ఐయ్యర్ అని అన్నారు. అతడికి ఛాన్స్ ఇస్తే ఆ …
Read More »ధోనికి ఎవరూ పోటీ కాదు..ఆయనకు ఎవరూ సాటిరారు..!
టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత విరామం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆర్మీ విషయంకై మూడు నెలలు క్రికెట్ నుండి దూరంగా గా ఉన్నాడు. ఈ మేరకు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. మరీ అంత గ్యాప్ తీసుకోవడంతో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారు అనే పుకారును ఎక్కువగా తీసుకొచ్చారు. ఇక ఇదంతా పక్కనపెడితే తాజగా సెలక్షన్ …
Read More »రాహుల్ ఔట్..రోహిత్ ఇన్..ఇదంతా వారి చలవే !
టీమిండియాలో మరో ఓపెనర్ ఔట్..ఒకప్పుడు మూడు ఫార్మాట్లో మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్. ప్రస్తుతం తన పేలవ ఫామ్ తో ఇబ్బందుల్లో పడ్డాడు. వెస్టిండీస్ టూర్ లో భాగంగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కూడా అదే ఆటను కొనసాగించాడు ఫలితం ఇప్పుడు తెలిసింది. అయితే భారత్ ఓపెనర్ హిట్ మాన్ రోహిత్ శర్మ ను రెండు మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం చేసిన …
Read More »రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అసలేం చేశారు?
ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయారు.అయితే ఈ ఓటమిని ఇప్పటికీ అభిమానులు అంగీకరించలేకపోతున్నారు.ఈ ఓటమి కారణంగా ఇప్పుడు జట్టు సెలక్షన్ కమిటీ,కోచ్, కెప్టెన్ పై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవ్తున్నాయి.ఇక అసలు విషయానికి వస్తే భారత్ జట్టు ఈ వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా భరిలోకి దిగింది.అయితే లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. అయితే …
Read More »