టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన వాడిన 7వ నంబర్ జెర్సీని ఇకపై ఏ ఇతర ప్లేయర్ తీసుకోకుండా రిటైర్ చేయనుంది. క్రికెట్ కు మిస్టర్ కూల్ చేసిన సేవకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఆటగాళ్ల కోసం 60 రకాల బేసి సంఖ్యలను కేటాయించామని తెలిపారు. గతంలో లెజెండరీ క్రికెటర్ సచిన్ వాడిన 10వ …
Read More »మహీ భాయ్ నీ కోసం ఏదైనా చేస్తా
దాదాపుగా రెండు నెలలు పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్ ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో 10 రన్స్ అవసరమైన వేళ.. రవీంద్ర …
Read More »ధోనికి షాకిచ్చిన గవాస్కర్
ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకున్నది. ఆదివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ సేనకు ఇది చివరి మ్యాచ్ కావడంతో.. ఆట ముగిసిన అనంతరం జట్టు సభ్యులంతా మైదానంలో తిరుగుతు ప్రేక్షకులకు అభివాదం తెలుపుతున్నారు. ఇంతలో ఐపీఎల్ కామెంటేటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పరుగున …
Read More »ధోనీ పేరుపై మరో రికార్డు
ఇంటర్నేషనల్ క్రికెట్ లో బెస్ట్ ఫినిషర్ గా పేరున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్లోనూ దాన్ని కొనసాగిస్తున్నారు. 20వ ఓవర్లో అత్యధిక సిక్సులు (57) కొట్టిన ప్లేయర్ గా అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పొలార్డ్ (33), రవీంద్ర జడేజా(26), హార్దిక్ పాండ్యా (25), రోహిత్ శర్మ(23) ఉన్నారు. ధోనీ రికార్డును కొన్నేళ్లపాటు ఎవరూ టచ్ చేసే అవకాశం లేదు.
Read More »ధోనీ నిర్మాతగా మహేష్ బాబు సినిమా
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాతగా అవతారమెత్తిన సంగతి విదితమే. మహీ నిర్మాతగా ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఇప్పటికే ‘రోర్ ఆఫ్ లయన్’, ‘బ్లేజ్ టు గ్లోరీ’, ‘ద హిడెన్ హిందూ’ అనే మూడు లఘు చిత్రాలను రూపొందించారు. అయితే తాజాగా దక్షిణాది తారలతో సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇకపై భారీ స్థాయిలో సౌత్ స్టార్స్‌తో సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ధోనీ. ఇందులో భాగంగా …
Read More »ఎంఎస్ ధోనీకి సుప్రీం కోర్టు నోటీసులు
టీమిండియా మాజీ కెప్టెన్ ..లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీకి దేశ అత్యున్నత న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఆమ్రపాలి గ్రూప్ కేసులో సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్య వర్తిత్వాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. గతంలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ధోని.. తనకు రావాల్సిన రూ.40కోట్ల పారితోషికాన్ని కంపెనీ …
Read More »టీమిండియా ఆటగాళ్లకు.. మాజీ కెప్టెన్ ధోనీ సర్ప్రైజ్
ఇంగ్లండ్ లో పర్య టిస్తున్న టీమిండియా ఆటగాళ్లకు.. మాజీ కెప్టెన్ ధోనీ సర్ప్రైజ్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్ కెళ్లి ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్కు ధోని సలహాలు చెబుతున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్టు చేసింది. గ్రేట్ ధోని మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారని పేర్కొంది. కాగా, వింబుల్డన్ మ్యాచ్లకు ధోనీ కుటుంబంతో హాజరైన విషయం తెలిసిందే.
Read More »రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం
టీమిండియా ఆటగాడు.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ప్రస్తుతం ఐపీల్ లో తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కి సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేశాడు. దీంతో అతను వచ్చే ఐపీఎల్ లో ఆ జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్లో కెప్టెన్ లో వ్యవహరించిన జడేజా విఫలమయ్యాడు. మధ్యలోనే కెప్టెన్సీని ధోనీకి అప్పగించాడు. తర్వాత …
Read More »అభిమానులకు ధోనీ షాక్..
మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం కానుండగా.. చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానులకు ఆ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ షాక్ ఇచ్చాడు. చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు మహేంద్రుడు ప్రకటించేశాడు. తదుపరి చెన్నై కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సీఎస్కే మేనేజ్‌మెంట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నైకి కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. 2010, 2011, 2018, 2021 సీజన్లలో …
Read More »కోహ్లీపై రష్మిక సంచలన వ్యాఖ్యలు
తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ టీమ్ అభిమానినే అయినప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని కన్నడ భామ రష్మికా మందన్న తాజాగా వ్యాఖ్యానించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఐపీఎల్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతానని చెప్పింది. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలుస్తుందనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో లీగ్ వాయిదా పడటం తనను బాధించిందని చెప్పింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ నా ఫేవరెట్ టీమ్. …
Read More »