టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగల మధ్య ఎస్సీ వర్గీకరణ విషయమై జరుగుతున్న మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది…ఇటీవల ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని కోరుతూ..కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేకు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించిన మంద కృష్ణ ఈ సందర్భంగా గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసారు. ఎస్సీ …
Read More »ప్రపంచ తెలుగు మహాసభలు అడ్డుకోవడం వెనుక మంద కృష్ణ మాదిగ లక్ష్యమేంటి..
మంద కృష్ణ మాదిగ పెట్టిన ప్రతి సభ విద్వంసం చేసి మాదిగల పేరు చెడగొడుతున్నాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య మాదిగ మండిపడ్డారు. శాంతియుతంగా వర్గీకరణపై ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంను బదనం చేసేందుకు రాష్ట్రపతి పర్యటన అడ్డు కోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. తాను ఒక్కడే ఎదగాలని కార్యకర్తలను తొక్కిపెట్టాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య ఆరోపించారు. వర్గీకరణ విషయంలో ఎంత మందిని చంపాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నాడని …
Read More »మందకృష్ణకు గట్టి కౌంటర్ ఇచ్చి టీ ఎమ్మార్పీఎస్…
తిరుమలగిరి లో జయలక్ష్మి గార్డెన్ లో మాదిగ, మాదిగ ఉపకులాల ముఖ్యనాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్, 31 జిల్లాల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగపల్లి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ తన వ్యతిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడని మండిపడ్డారు. వర్గీకరణతో పాటు మాదిగ జాతి అభివృద్ధే తెలంగాణ …
Read More »