కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు సమాచారం ఇవ్వకుండా ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారపార్టీ నేతలు సిఫారసు చేసిన వారికే ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేసారు. ప్రజలు, లబ్ధిదారులతో కలిసి తహసిల్దార్ కార్యాలయంకు వెళ్ళారు. అధికారులు సమాధానం చెప్పకుండా ముఖం చాటేయడంతో నిరసనగా తహశిల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే బైఠాయించారు. ఎమ్మెల్యే ప్రతాప్ …
Read More »రెండే నిమిషాల్లో నీ అంతు చూస్తా-ఎమ్మార్వోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దాడులు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి .ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ అయిన కందికుంట తన వర్గీయులకు ,టీడీపీ వాళ్ళకు ,ఆ పార్టీ సానుభూతి పరులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలంటే ఎమ్మెల్యే చాంద్ భాషాను కలవమని ఎమ్మార్వో సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన కందికుంట దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మార్వో అయిన పీవీ …
Read More »ఏపీలో దారుణం.. మరో తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి..చొక్కా పట్టుకుని ఈడ్చి..!
తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించి హల్ లచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తాము చెప్పినట్లు వినలేదని ఓ గిరిజన తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి చేశారు. చొక్కా పట్టుకుని ఈడ్చారు. కులం పేరుతో దూషించారు. ఈ ఘటనలో తహసీల్దార్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరులో …
Read More »