తెలంగాణా లో ఓ వ్యక్తి ఎంఆర్ఓ పై కిరోసిన్ పోసి హతమార్చిన సంఘటన మారువకముందే ఏపిలో విజయనగరం జిల్లా ఎస్.కోట లో తండ్రి కూతుళ్లు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆత్మహుతి కి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది.తమ భూములు ఆక్రమించుకుంటున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణం బర్మా కాలనీ వాసులైన తండ్రీ కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేసారు. బర్మా కాలనీలో గొర్లె అప్పారావు, తన కుమార్తె …
Read More »అనంతలో టీడీపీ నేత ఆడిన డ్రామా..వైద్యుల రక్తపరీక్షలో షాక్
పురుగుల మందు తాగానంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ నేత ఆడిన డ్రామా బెడిసికొట్టడంతో చివరికి అబాసు పాలయ్యారు. గుమ్మగట్ట టీడీపీ నేత జయరామిరెడ్డి సోమవారం పురుగుల మందు డబ్బా పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చారు. పురుగుల మందు తాగానంటూ రెవెన్యూ అధికారుల వద్ద డ్రామాకు తెరలేపారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు బళ్లారి తరలించారు. జయరామిరెడ్డి పురుగుల మందు తాగలేదని బళ్లారి వైద్యుల రక్తపరీక్షలో వెల్లడయ్యింది. జయరామిరెడ్డి …
Read More »