వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ హుందాతనాన్ని చాటుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో పలువురు జగన్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్ కోస్టు గార్డు చెర లో చిక్కుకున్నారని, వారిని విడిపించాలని జగన్ ను కోరారు. 28 మంది జాలర్లు పాకిస్తాన్ చేతిలో బందీ అయ్యారన్న సమాచారాన్ని జగన్ కు వివరించారు. …
Read More »జేసీ దివాకర్‌రెడ్డి సహా.. మరో ముగ్గురు టీడీపీ ఎంపీలు రాజీనామా..?
దేశరాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కాసేపటి క్రితమే టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ఎంపీల ప్రసంగం ముగిసింది. దీంతో మిగిలిన పార్టీల ఎంపీలు ప్రస్తుతం సభలో మాట్లాడుతున్నారు. పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా.. ప్రతీ పార్టీ వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న …
Read More »చర్లపల్లి జైలులో ఖైదీల స్థితి గతులు తెలుసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేల బృందం
హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఖైదీల స్థితి గతులు తెలుసుకోవడానికి చర్లపల్లి జైలుకు చేరుకున్నారు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేల బృందం. చర్లపల్లి సెంట్రల్ జైలులోని అన్ని బ్యారక్ లను ఎంపీ, ఎమ్మెల్యేల పరిశీలించారు. సందర్శించిన వారిలో పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ తో పాటు ఎంపీలు లు కేశవరావు, మల్లారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి,బండప్రకాశ్ ,నగర మేయర్ బొంతు రామ్మోహన్,ఎమ్మెల్సీలు పాతురి సుధాకర్ రెడ్డి, రాములు నాయక్ ,కె …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్ ..అమెరికా సెక్స్ రాకెట్‌లో టీడీపీ మంత్రి.. టీడీపీ ఎంపీ
వరుస వివాదాలతో టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వివాదాస్పద నటి శ్రీరెడ్డి వివాదం నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్న ఇండస్ట్రీకి అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్‌తో మరో దెబ్బ పడిన సంగతి తెలిసిందే . అయితే ఆ దెబ్బ ఇప్పుడు టీడీపీ మెడకు చుట్టుకుంటోంది. సెక్స్ రాకెట్‌తో ముడిపడ్డవారంతా టీడీపీకి సన్నిహితులు, అనుబంధ వ్యక్తులే కావడంతో కలకలం రేగుతోంది. see also;7 రోజులు దీక్ష చేసి 7 కిలోల బరువు పెరిగిన సీఎం …
Read More »7గురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా ..!కారణం ఇదే ..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ,ఎనిమిది మంది ఎంపీలు గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రలోభాలకు లొంగి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. see also:చంద్రగిరి …
Read More »వైసీపీ ఎంపీల రాజీనామా పర్వంలో షాకింగ్ ట్విస్ట్ …!
ఏపీకి స్పెషల్ స్టేటస్ ను డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు వైసీపీ ఎంపీల రాజీనామాల పర్వం సరికొత్తగా డ్రామాగా వారు అభివర్ణించారు. SEE ALSO:వైఎస్ జగన్ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం.. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కల్సి …
Read More »మీ త్యాగం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది..వైఎస్ జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడం గర్వకారణ మని, వారి త్యాగం వృథాపోదని ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తమకు అత్యంత ప్రాధాన్యమని భావించి పదవులకు రాజీనామాలు చేసి వాటి ఆమోదానికి హామీ పొందిన మా ఎంపీలంటే గర్వ కారణంగా భావిస్తున్నాను. మీ త్యాగం వృథాపోదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో …
Read More »వైసీపీ ఎంపీలకు స్పీకర్ పిలుపు..!!
ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారికి స్పీకర్ కార్యాలయం నుండి పిలుపు వచ్చింది.ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో భేటీ కానున్నారు. తాము లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి చాలా రోజులు అయినప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ వైసీపీ ఎంపీలు ఇటీవల స్పీకర్ …
Read More »కొవ్వు పట్టిన నేతలకు బ్రాండ్ అంబాసిడర్లు టీడీపీ నేతలే -ఆర్కే రోజా …!
ఏపీ కి విభజన చట్టంలో ఉన్నట్లు అమలు కావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు మిథున్ రెడ్డి,అవినాష్ రెడ్డి,మేకపాటి,వైవీ సుబ్బారెడ్డి,వరప్రసాద్ గత ఆరు రోజులుగా అమర నిరాహార దీక్ష చేస్తున్న సంగతి విదితమే. అయితే వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్ష గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ తమకు నాలుగు ఏండ్లుగా పట్టిన కొవ్వును …
Read More »ప్రత్యేక హోదా కోసం..డోను ఏమ్మెల్యే బుగన్నఆధ్వర్యములో 1000 బైకులతో భారీ ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం పదవులను త్యాగం చేసిన పార్లమెంట్ సభ్యులకు మనమంతా అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచచ్చిన సంగతి తెలిసిందే. ఆమరణ దీక్షకు దిగిన పార్టీ ఎంపీలకు సంఘీభావంగా ఏపీ మొత్తం వాయపక్షలతో సహా వైసీపీ నేతలకు మద్దతు తెలుపుతున్నారు. ఇందులో బాగంగా ఏపీలోని అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు భారీగా స్వచ్చందంగా వచ్చి ఆమరణ దీక్షకు …
Read More »