తెలంగాణ పూల పండుగకు సర్వం సిద్ధమైనది. హైదరాబాద్ ఎల్బీస్టేడీయంలోఈ రోజు మహా బతుకమ్మ కొలువుతీరనున్నది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ మహాఉత్సవం మొదలవుతుంది. దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహాబతుకమ్మ ఉత్సవంలో 429 మండలాలకు చెందిన మూడువేలమంది మహిళలు పాల్గొంటున్నారు. వీరి కోసం సెర్ప్‌శాఖ ప్రతి మండలం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నది. వీరి ప్రయాణ ఖర్చుల కోసం ఒక్కొక్క జిల్లాకు …
Read More »