Home / Tag Archives: mp (page 5)

Tag Archives: mp

రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ

వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దును డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సోమ‌వారం ఇచ్చిన భార‌త్ బంద్ పిలుపున‌కు రైతు సంఘాలు, ప్ర‌జా సంఘాలు స‌హా ప‌లు రాజ‌కీయ పార్టీలు మ‌ద్ద‌తు ప‌లికాయి. రైతుల నిర‌స‌న‌ల‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ‌ద్ద‌తు పలుకుతూ న‌రేంద్ర మోదీ స‌ర్కార్ దోపిడీ విధానాల‌ను అనుస‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు.రైతులు అహింసా మార్గంలో స‌త్యాగ్ర‌హం సాగిస్తుంటే ఈ దోపిడీ స‌ర్కార్ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఈరోజు భార‌త్ బంద్ …

Read More »

సోనూసూద్ కు ఎంపీ ఆఫర్

కరోనా సమయంలో ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచిన ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ కు రాజ్యసభ ఆఫర్ వచ్చిందని ప్రకటించాడు..ఒక ప్రముఖ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ గతంలోనే కరోనా తర్వాత తనకు రెండుసార్లు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చింది.. కానీ దాన్ని తాను తిరస్కరించానని ఆయన అన్నాడు. గత పదేళ్లలో పలు రాజకీయ పదవులకు అవకాశం వచ్చిందని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను మానసికంగా సిద్ధంగా లేనని, ఒకవేళ …

Read More »

కాంగ్రెస్‌ పార్టీకి షాక్

కాంగ్రెస్‌ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుస్మితా దేవ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్ఠానం ఆల్‌ ఇండియా మహిళా …

Read More »

తిరుమలేశుడి సేవలో ఎంపీ సంతోష్ కుమార్

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. సతీసమేతంగా తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ‌ సమయంలో స్వామివారి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సంతోష్‌ కుమార్‌ దంపతులకు ఆశీర్వచనం‌ అందించగా, టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వారికి స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. నేడు ఎంపీ సంతోస్‌ కుమార్‌ వివాహ వార్షికోత్సం కావడంతో …

Read More »

6గురు ఎంపీలపై స‌స్పెండ్ వేటు

రాజ్య‌స‌భ‌ ( Rajya Sabha ) కు చెందిన ఆరుగురు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ( TMC ) ఎంపీల‌ను చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు స‌స్పెండ్ చేశారు. పెగాస‌స్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ చేపట్టాల‌ని వెల్‌లోకి దూసుకువ‌చ్చిన ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించిన ఘ‌ట‌న‌లో ఆ ఎంపీల‌ను బ‌హిష్క‌రించారు. ఒక రోజు పాటు వారిపై స‌స్పెన్ష‌న్ విధించారు. స‌స్పెండ్ అయిన‌వారిలో డోలాసేన్‌, న‌దీముల్ హ‌క్‌, అబిర్ రంజ‌న్ బిశ్వాస్‌, శాంతా చెత్రి, అర్పితా ఘోష్‌, మౌస‌మ్ …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హీరో ఆది పినిశెట్టి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రంగస్థలం సినిమాలో తన సహచర నటుడు శత్రువు (విలన్ పాత్ర) ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటిన ప్రముఖ హీరో ఆది పినిశెట్టి. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం సోషల్ మీడియాలో మనం వివిధ రకాల …

Read More »

IITA లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వివిధ వర్గాల వారిని ప్రత్యేకంగా ఆకర్షిస్తు అందరిని భాగస్వామ్యం చేస్తోంది.శనివారం రోజు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA) ఆవరణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు, ఇంటలిజెన్స్ ఐజి ప్రభాకర్ రావు గారు, …

Read More »

మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జోగినిపల్లి సంతోష్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు.ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తొలి మొక్కను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారితో కలిసి నాటిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి …

Read More »

వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌రేట్ కాంప్లెక్స్‌ను ప‌రిశీలించిన మంత్రి ఎర్ర‌బెల్లి.

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు వరంగల్ లోని జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ఈనెల 21న జిల్లాకు సియం కేసిఆర్‌ రానున్నారు. 24 అంతస్థుల మల్టీ సూపర స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభోత్సవం చేయనున్నరు.ప్ర‌తి జిల్లాకు 57 కోట్ల వ్య‌యంతో అన్ని హంగుల‌తో నూత‌న క‌లెక్ట‌రేట్‌ల …

Read More »

ఢిల్లీలో ఎంపీ రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడి నియమాకంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం మరో సారి దృష్టి సారించింది. అతి త్వరలో టీపీసీసీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్‌ పార్టీలోని వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటైన కమిటీ ఒక ఫార్ములాను రూపొందించిందని, దీన్ని అమలు చేసిన వెంటనే తెలంగాణపై దృష్టి సారించే అవకాశం ఉందని ఢిల్లీలో పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న రేవంత్‌రెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat