Home / Tag Archives: mp (page 27)

Tag Archives: mp

టీడీపీలో మహిళలకు కనీసం మర్యాద ఇవ్వడంలేదు…

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలిచిన కొత్తపల్లి గీత మూడు నెలలు తిరక్కముందే అధికార టీడీపీలో చేరారు . తాజాగా ఆమె టీడీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ క్రమంలో ఇటీవల అరకు లో టీడీపీ సర్కారు ఎంతో అట్ట హాసంగా జరిగిన బెలూన్ ఫెస్టివల్ కి స్థానిక ఎంపీ అయిన …

Read More »

నిన్న ఎమ్మెల్యే అభ్యర్ధి ..నేడు ఎంపీ అభ్యర్ధి ..గోరంట్లలో జగన్ ప్రకటన ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తోన్న ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్ధిగా శ్రీదేవిను ప్రకటించాడు . తాజాగా ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇటు కర్నూలు లేదా అనంతపురం లోక్ …

Read More »

ఎంపీ క‌విత‌ను వ‌రించిన కొత్త ప‌ద‌వి…

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మ‌రో విశేష గౌర‌వం ద‌క్కింది. తెలంగాణ బాడీబిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గా ఎంపీ క‌విత‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ జాగృతి యూత్ విభాగం రాష్ట్ర కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. న్యాయవాది ఆర్.మహదేవన్ సంఘం న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు.హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని శ్రీ హనుమాన్ వ్యాయామశాల లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ …

Read More »

ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా స్కెచ్ -వైసీపీలోకి బాబు ముఖ్య అనుచరుడు ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రియమైన శిష్యుడు ,టీడీపీ పార్టీకి ఎప్పటి నుండో సేవలందిస్తున్న ఆయన సొంత జిల్లాకు చెందిన ఎంపీ త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ నేపథ్యంలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా వేసిన స్కెచ్ ఫలించింది అని రాజకీయ …

Read More »

వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన రంపచోడవరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సంగతి మరిచిపోవడానికి వైసీపీ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే వార్త తెగ చక్కర్లు కొడుతుంది . రాష్ట్రంలో అనంతపురం లోక్ సభ నియోజక వర్గ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు …

Read More »

తండ్రికి తగ్గ తనయ -సంచలన నిర్ణయం తీసుకున్న ఎంపీ కవిత ..

ఎన్నో పోరాటాలు ..ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల కలను సాకారం చేసిన ఇంటి పార్టీ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో అధికారాన్ని చేపట్టింది .దీంతో గత మూడున్నర ఏండ్లుగా అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం …

Read More »

బుట్టా రేణుక నిన్ను చంపేస్తాం… ఫోన్ కాల్స్

వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎంపి బుట్టా రేణుకకు అపరిచిత కాల్స్ ఎక్కువయ్యాయి. పార్టీ మారనని చెబుతూనే ఉన్నట్లుండి తెదేపాకు మద్ధతిస్తున్నట్లు బుట్టా రేణుక ప్రకటించడంతో కొంతమందికి ఆమెపై ఎక్కడా లేని కోపమొచ్చింది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా కొంతమంది సీనియర్ నేతలు మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు. అయితే పార్టీ మారిన కొన్ని రోజుల తరువాత ఆమెకు కొంతమంది అపరిచితులు ఫోన్లు …

Read More »

స్మృతి ఇరానీని ఎందుకు అంత మాట అన్నాడు.. బీజేపీ ఎంపీ

ప్రముఖ నటుడు బీజేపీ ఎంపీ పరేశ్‌ రావల్‌ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఫైర్‌ బ్రాండ్‌ అంటూ అభివర్ణించారు. సమాచార ప్రసార శాఖ ఆమె చేతిలో దూసుకెళుతోందని, చిత్ర పరిశ్రమకు మరింత లబ్ధి చేకూర్చేలా ఆమె చేపడుతున్న నియామకాలు ఉన్నాయని అన్నారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ)కి ప్రముఖ పాటల రచయిత ప్రసూన్‌ జోషిని, అలాగే, పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చైర్మన్‌గా …

Read More »

ఎంపీ పదవికి మరో టీడీపీ సీనియర్ ఎంపీ రాజీనామా ..!

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకి పెరిగిపోతుంది .ఈ క్రమంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలకు విసుగు చెందో లేదా పార్టీలో ..ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడమో ..లేదా పార్టీ అధికారంలో ఉన్న కూడా ప్రజలకు ఏమి చేయలేకపోవడమో ..కారణం ఏది ఎం,ఏమైనా కానీ ఆ పార్టీకి ఒకరు తర్వాత మరొకరు గుడ్ బై చెప్తున్నారు …

Read More »

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామాపై యువకుడి లేఖ ..

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఉన్నది ఉన్నట్లు మాట్లాడి కుండ బద్దలు కొడతారు .ఈ క్రమంలోనే ఆయన గతంలో నారా లోకేష్ మంత్రిగా లేనప్పుడు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని ..వచ్చే ఎన్నికల్లోపు పోలవరం పూర్తీ కాదు అని ..చంద్రబాబు ఉన్నంత వరకు పోలవరం పూర్తీ కాదు అని ఇలా పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat