Home / Tag Archives: mp (page 26)

Tag Archives: mp

ఫ‌లిస్తున్న ఎంపీ క‌విత కృషి…

తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఆమె ఇవాళ కేంద్ర వాణిజ్య, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి సురేశ్ ప్ర‌భును క‌లిశారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజ‌క వ‌ర్గంలో స్పైస్ పార్క్ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం 42 ఎక‌రాల భూమిని కేటాయించి, రూ.30 కోట్లు మంజూరు చేసింద‌ని కేంద్రమంత్రి సురేశ్ ప్ర‌భుకు ఎంపి …

Read More »

టీడీపీ ఎంపీ కార్యాలయంలో రోజుకు రూ.5 కోట్లు నుంచి 12 కోట్లకు పైగా  బెట్టింగ్‌

టీడీపీ ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన కృష్ణాజిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రూ. 5వేలు రిజిస్ట్రేషన్‌ చార్జిగా వసూలు చేస్తూ కనీసం రూ.5 లక్షలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ …

Read More »

వైసీపీలోకి వైఎస్ ఆప్తమిత్రుడు …

ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీలో పార్టీ చేరిన సంగతి తెల్సిందే .మరికొంతమంది వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆస్థాన మీడియాకు ముద్రపడిన తెలుగు మీడియాకి …

Read More »

చంద్రబాబుకు చెమటలు పట్టించిన వైసీపీ ఎంపీలు …

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీలు చెమట పట్టించే నిర్ణయం తీసుకోనున్నారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హామీ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తాము ..విశాఖ పట్టణంకు రైల్వే జోన్ ఇస్తాము . తీరా అధికారంలోకి …

Read More »

అవినీతి ఎలా చేయాలో లోకేష్ కు ట్రైనింగ్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు ,అక్రమాలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్న సంగతి తెల్సిందే .రాష్ట్రంలో వైజాగ్ లో జరిగిన భూకుంభకోణంలో కూడా లోకేష్ పాత్ర ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ . ఏకంగా …

Read More »

మోదీ పాలన నచ్చక ఎంపీ పదవికి బీజేపీ ఎంపీ రాజీనామా..

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ సర్కారు రధసారథి ,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ పార్టీకి చెందిన ఎంపీ బిగ్ షాకిచ్చారు .ఈ రోజు శనివారం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తొలిదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు .మహారాష్ట్రంలో గొండియా లోక్ సభ సభ్యుడు నానా పటోల్ తన పదవికి రాజీనామా చేశారు .అయితే గత నాలుగు …

Read More »

పార్టీ మారుతున్న బాబు రైట్ హ్యాండ్‌..!

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాదాపు పదిహేను యేండ్ల పాటు ఆయన ఆర్ధికంగా అండగా ఉన్న సీనియర్ నాయకుడు .పార్టీ దాదాపు పదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉన్న కానీ ఆర్ధికంగా అండదండలు అందిస్తూ ..బాబుకు అన్నివిధాలుగా సహాయసహకారాలను అందించిన సీనియర్ మాజీ ఎంపీ ..అంతే కాదు దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త .ఒక్కముక్కలో చెప్పాలంటే ఆయన చంద్రబాబుకు కుడి భుజం .ఇంతకు ఆయన …

Read More »

వైసీపీ ఫిరాయింపు ఎంపీ సంచలన నిర్ణయం..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఒకవైపు ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా విదేశాల్లో పర్యటిస్తున్న ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన అరకు పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ కొత్తపల్లి గీత సంచలన నిర్ణయాన్ని తీసుకొని బిగ్ షాకిచ్చారు . గతంలోనే ఎంపీ గీత కులం విషయంలో …

Read More »

మోదీ తంత్రం ..జగన్ కు గుడ్ న్యూస్ ..బాబుకు బ్యాడ్ న్యూస్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి చిరకాల మిత్రుడు ,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను అధికారాన్ని ,పదవులను ,నోట్ల కట్టలను ఆశచూపించి బాబు టీడీపీ కండువా కప్పిన సంగతి …

Read More »

పార్టీ మార్పుపై ఎంపీ శివప్రసాద్ క్లారీటీ ..

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్ శివప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో చేరబోతున్నారు అని వార్తలు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat