తెలుగు సినీ ఇండస్ర్టీ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్‌బాబు వైసీపీలో చేరనున్నారా..? మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్‌గా చక్రం తిప్పుతారా..? ఇప్పటి వరకు మోహన్‌బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లేనా..? అన్న ప్రశ్నలకు అవుననే సమచారం. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మోహన్‌బాబు అధికార పార్టీ టీడీపీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రజలు ఎవరికి ఓటేసింది..? పలాన పార్టీ అని మీకు …
Read More »ఢిల్లీలో తెలుగోడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తమ్ముళ్ళు ..ప్రతి తెలుగోడు చదవాల్సిన ఆర్టికల్ ..
టీడీపీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు.నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు అని వారికి బుద్ధి చెప్పాలనే ..తెలుగోడి పవర్ ఏమిటో అక్కడి వారికీ తెలియజేయాలని పెట్టిన పార్టీ.పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ అని తమ్ముళ్ళు చెప్పే మాట .అట్లాంటి ఘన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడిగా ,నవ్యాంధ్ర …
Read More »లోక్ సభలో తెలుగోడి పవర్ చూపించిన వైసీపీ ఎంపీలు…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీలు ఈ రోజు బుధవారం లోక్ సభలో తెలుగోడి పవర్ ఏమిటో చూపించారు .రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి కేంద్ర సర్కారుపై వైసీపీ పోరాడుతున్న సంగతి తెల్సిందే.ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన లాస్ట్ బడ్జెట్ లో కూడా ఏపీకి నిధులు ఎక్కువగా కేటాయించకపోవడం .. విభజన చట్టంలో …
Read More »ఎంపీ కవిత మానవత్వానికి హ్యాట్సాప్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కవిత తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు .అచ్చం తన తండ్రి మాదిరిగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానని తనలోని గొప్ప మనస్సును చాటుకున్నారు. అసలు విషయానికి వస్తే.. నిజామాబాద్ జిల్లాలో బినోల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచుగా ఉన్న మోచి బాలరాజు ప్రమాదశావత్తు మురికి …
Read More »టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతుంది. అదే నిన్న జరిగిన బడ్జెట్ లో ఏపీకి అన్యాయం చెయ్యడంపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇందులో బాగంగానే ఏపీకి జరిగిన అన్యాయంపై తాను రాజీనామాకు సిద్ధమని ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం …
Read More »కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఏమాన్నారో తెలుసా
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావనే లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెనుకడుగు వేశారని ఆయన చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా… అది లాభదాయకం కాదంటూ తప్పించుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆసక్తి ప్రదర్శించకపోవడం …
Read More »రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే దళిత ఎంపీకి ఘోర అవమానం….
ఏపీలో ఈ ఏడాది జరిగిన అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి.అందులో భాగంగా రాజధానిలో ముఖ్యమంత్రి అధికారక నివాసంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్న కానీ ఏకంగా మంత్రుల ,ఉన్నతాధికారుల సమక్షంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఏకంగా మనవడు దేవాన్స్ తో కల్సి జాతీయ జెండాను ఎగురవేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. తాజాగా రాష్ట్రంలో …
Read More »యూకే పార్లమెంటులో తెలంగాణ జాగృతి సెమినార్…
యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటులో తెలంగాణ జాగృతి యూకే శాఖ భారత దేశ యువత సాధికారత మరియు లీడర్ షిప్ అంశంపై సెమినార్ ను నిర్వహించింది. ఈ సదస్సుకు యూకె పార్లమెంట్ సభ్యులు, లండన్ డిప్యూటీ మేయర్, యూత్ చాంపియన్స్, వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. యూకేతో పాటు మనదేశం లో వివిధ రంగాల్లో యూత్ కోసం ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు గురించి చర్చించారు. అలాగే …
Read More »టీన్జీఓ డైరీ,క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీ కవిత..
తెలంగాణ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సరo- 2018 డైరిని ఆవిష్కరించారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం నిజామాబాద్ శాఖ వారి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.జి గౌడ్, నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, అర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి , టిఎన్జీవోస్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ …
Read More »ఫలించిన టీఆర్ఎస్ పోరాటం…
హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఫలించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైకోర్టు విభనజకు ఓకే చెప్పి…. భవనాలు పరిశీలించాలంటూ ఉమ్మడి హైకోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖతో మరో అడుగు ముందుకుపడింది. చంద్రబాబు లేఖతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన భవనాల వేటలో పడ్డారు. ఈ మేరకు హైకోర్టు కన్ఫరెన్స్ హాల్‌లో ఫుల్ కోర్టు సమావేశం జరిగింది. భవనాల …
Read More »