2014, జూన్ 2 తెలంగాణ చరిత్రలో మైలురాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. రాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. తన పాలనా దక్షత, పట్టుదల, దూరదృష్టి, తన ప్రజానీకంపై ప్రేమతో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా మార్చేందుకు, ప్రజా సంక్షేమమే పరమావధిగా జనరంజక పాలన …
Read More »వైఎస్ విజయమ్మ ఎంట్రీ..మాజీ మంత్రికి ఎంపీ సీటు ఖరారు ..!
రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది.అందులో భాగంగా ఇప్పటికే వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ను పటిష్ట పరుస్తూ ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి ,వైసీపీ …
Read More »టీడీపీలో చేరిన బుట్టా రేణుకకు బిగ్ షాకిచ్చిన తెలుగు తమ్ముళ్ళు ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగి బంపర్ మెజారిటీతో గెలుపొందిన బుట్టా రేణుక ఇటివల ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ..ప్రలోభాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే . అయితే నమ్మి ఓట్లేసి గెలిపించిన …
Read More »టీటీడీ ఆభరణాలన్నీ బాబు ఇంట్లో ఉన్నాయి.లేవని నిరూపిస్తే 13గంటల్లో ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవాలయానికి సంబంధించిన నగలు ,ఆభరణాలు ,ఆస్తులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయి . వాటిని చంద్రబాబు అధికారక నివాసమైన ఏపీలోని అమరావతి ,తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో …
Read More »వందలమంది కార్యకర్తలతో సహా వైసీపీలో చేరిన జేసీ ముఖ్య అనుచరుడు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,రాష్ట్రంలోని అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడుగా ఉన్న ఒకరు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు . దివాకర్ రెడ్డికి సంబంధించిన సీనియర్ నేత ,ఆయనకు అత్యంత ఇష్టమైన ముఖ్య అనుచరుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి దాదాపు రెండు వందల …
Read More »వైసీపీలోకి బడా నిర్మాత -ఎంపీ సీటు ఖరారు చేసిన జగన్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అయితే ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పలువురు వైసీపీ గూటికి చేరుతున్నారు .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. విజయవాడ …
Read More »బీజేపీలోకి టీడీపీ ఎంపీ ..!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకొని దాదాపు నాలుగు యేండ్ల పాటు ఆ అధికారాన్ని అనుభవించిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇటివల విడిపోయిన సంగతి విదితమే .అయితే తాజాగా గత నాలుగు ఏండ్లుగా కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన టీడీపీ ఎంపీ ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి . టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా …
Read More »2వేల నోట్లను రద్దు చేస్తున్నారా ..!
గతంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ సర్కారు అప్పటివరకు ఉన్న పాత ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్ లో కొత్త ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .అయితే కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు ఏటీఎం లదగ్గర నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడమే కాకుండా ఏకంగా ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు కూడా జాడ …
Read More »టీడీపీ యువ ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తున్న ఎంపీ బుట్టా రేణుక ..!
ఆమె 2014 ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక ప్రముఖ సాధారణ వ్యాపారవేత్త ..అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున కర్నూలు లోక్ సభ స్థానానికి నిలబడి టీడీపీ అభ్యర్థిపై నలబై మూడు వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొంది పార్లమెంటు లోపల అడుగు పెట్టింది ..అలా అప్పటివరకు కేవలం ఒక ప్రముఖ సాధారణ వ్యాపారవేత్తగా ప్రాచుర్యం పొందిన ఆమె ఒక్కసారిగా వైసీపీ …
Read More »పబ్లిక్ లో టీడీపీ ఎంపీ ,ఎమ్మెల్యేలు బట్టలు విప్పి మరి …!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు ,ఉంగుటూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పబ్లిక్ లో అర్ధనగ్నంగా ఇరువురు కొరడాలతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు.గత కొంత కాలంగా కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేస్తున్న ఆలస్యానికి …ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీను తుంగలో తొక్కి ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన తీరుకు నిరసనగా టీడీపీ …
Read More »