Home / Tag Archives: mp (page 17)

Tag Archives: mp

ఎన్నికల్లో పోటీ చేయలేమని చేతులెత్తేసిన టీడీపీ ఎంపీలు..ఆందోళనలో బాబు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం హాట్ హాట్ గా మారింది.ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు హోరాహోరిగా ఉన్నాయి.అధికార పార్టీ టీడీపీ,ప్రతిపక్ష వైసీపీ గట్టిగా ఉన్నాయి.అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు వరుస క్రమ పద్దతిలో వైసీపీలో చేరుతున్నారు.దీంతో జగన్ కు మరింత బలం చేరినట్టే. చంద్రబాబు బుజ్జగిస్తున్నా ఆయన మాట వినకుండా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇప్పుడు చంద్రబాబుకు ఏం చెయ్యాలో తెలియక పిచ్చి కూతలు …

Read More »

మరోక్కసారి టీడీపీకి జలక్ ఇచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..!

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వైసీపీ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేం‍దుకు కుట్రలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఏపీలో దాదాపు 3.7 కోట్ల మందికి సంబంధించిన డేటా దొంగతనం జరిగిందంటూ అందిన ఫిర్యాదుపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగగా… ఎన్నికల సంఘం సహా ఆధార్‌ సంస్థ కూడా లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. …

Read More »

బ్రేకింగ్ న్యూస్..టీడీపీలోకి బిగ్‌బాస్‌ షో విజేత కౌశల్..ఎంపీగా పోటి

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా కౌశల్ గెలుపొందిన విషయం తెల్సిందే. ఒక సామాన్య సెలబ్రెటీగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశల్ విజేతగా నిలుస్తాడని ఏ ఒక్కరు అనుకోలేదు. సీజన్ 2 ప్రారంభం అయిన సమయంలో విజేత ఎవరు అంటే గీతా మాధురి – తనీష్ – తేజస్వి ఇంకా ఒకరు ఇద్దరు పేర్లు వినిపించాయి. కాని ఏ ఒక్కరు కూడా కౌశల్ గెలుస్తాడంటూ నమ్మకంగా చెప్పలేదు. కాని …

Read More »

అమరావతికి 50 కిమీ దూరంలో ఉన్న గ్రామానికి హెలికాప్టర్‌లో వెళ్లాలా?

గుంటూరుజిల్లా కొండవీడు వద్ద రైతు మరణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాద్యత వహించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి అన్నారు.ఆయన ట్విటర్ లో తీవ్రంగా స్పందించారు.. ‘కొండవీడు గ్రామానికి చంద్రబాబు హెలికాప‍్టర్‌లో వెళ్లాలా?. హెలిప్యాడ్‌ కోసం రైతు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామని లోకేష్‌ విమర్శిస్తున్నారు. ఇంతకీ శవం ఎవరు? నువ్వా? మీ నాన్నా?’ అని అన్నారు. చంద్రబాబు హెలిపాడ్ కోసం కోటయ్య …

Read More »

ఏపీలో టీడీపీకి మరో షాక్..కాసేపట్లో వైసీపీలోకి మరో టీడీపీ ఎంపీ

ఏపీలో టీడీపీకి మరో ఎంపీ జలక్ ఇవ్వనున్నారు. ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయత్ర ముగియాగానే అధికార టీడీపీ నుండి, ఇతర పార్టీల నుండి భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు పార్టీ మారుతుండటంతో చంద్రబాబుకు ఏం జరుగుతుందో అర్థం కావాడం లేదంట. ఎవరు ఎప్పుడు వైసీపీలోకి చేరుతారో టెంక్షన్ మొదలైయ్యిందంట. ఇప్పటికే కీలకమైన కడప జిల్లాలో రాజంపేట …

Read More »

బాబు బుజ్జగించినా పట్టించుకోని నేతలు..వైసీపీకే మద్దతు

2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రెండోసారి కూడా అధికారంలోకి రావాలని పట్టుదలతో చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ సొంత పార్టీ నాయకులే జుంపింగ్ లు చేయడంతో ఇప్పుడు బాబుకు ఇది పెద్ద తలనొప్పిగా తయారయ్యింది.చంద్రబాబే స్వయంగా పార్టీ నేతలతో మాట్లాడి బుజ్జగిస్తున్న ఏ ఒక్క నాయకుడు పట్టిచుకోవడం లేదు.బాబుతో మాట్లాడిన తర్వాతే పార్టీ మారిపోతున్నారు.ఇప్పటికే మేడా,ఆమంచి,అవంతి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పుడు మరికొంద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర …

Read More »

హామీ ఇచ్చి మోసం చేసే చంద్రబాబు కంటే.. మాట ఇచ్చి న్యాయం చేసే జగన్ కే జై కొట్టనున్న కాపులు

కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా కాపు అగ్ర నాయకులు మాత్రం ప్రతిపక్ష వైసీపీ వైపే పాటిజివ్‌గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంపై కాపులు ఆగ్రహంతో ఉన్నారు. గతంలో కేవలం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ప్రచారం చేసిన టీడీపీ సర్కార్ క్షేత్రస్ధాయిలో ఆగ్రహ పరిస్థితిని …

Read More »

విజయవాడ ఎంపీగా పోటీ చేయనున్న విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ జై రమేష్

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. టీడీపీకి చెందిన మరో కీలకనేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ నేత దాసరి జై రమేశ్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనను విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15న లోటస్‌‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌తో జై రమేష్ భేటీ అయ్యే అవకాశం ఉంది. జై రమేష్ కొంతకాలంగా …

Read More »

దరువు చెప్పిందే నిజమైంది.. నిరంతరాయంగా వైసీపీలోకి కొనసాగనున్న చేరికలు

ఏపీలో ఎన్నికల వేడి రాజుకునేసరికి అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూరనున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన తెలుగుదేశం బలమైన నేతలు వరుసగా వైసీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైఎస్‌ జగన్‌ను కలిసి.. వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్టు ప్రకటించగా.. తాజాగా విశాఖపట్నంలో బలమైన నేతగా, అవంతి విద్యాసంస్థల అధినేతగా అవంతి శ్రీనివాస్‌ వైసీపీలో చేరారు. అవంతికి …

Read More »

ఏపీలో వార్ వన్ సైడ్…అవంతి బాటలోనే మరో ఎంపీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్పులు,చేర్పులు సహజమే.అది ఏ పార్టీలో ఐన జరుగుతుంది.ఇక్కడ మాత్రం అంతా రివర్స్ లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు మింగుడు ప‌డ‌టంలేదు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు టీడీపీని వదిలేయడంతో బాబు కు చమటలు పడుతున్నాయి.ఇప్పటికే అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ నుండి బయటకు వచేయడమే కాకుండా కొద్దిసేపటి క్రితమే జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.ఇది ఇలా ఉండగా అవంతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat