ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు ఉన్మాదులుగా మారారని ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘అభివృద్ధి, సంక్షేమాలపై చర్చల ఊసే ఉండదు. ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారు. పార్టీ పునాదులు కదిలి …
Read More »AP నుండి రాజ్య సభ అభ్యర్థులు వీళ్ళేనా..?
త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి వైసీపీ తరఫున అవకాశమివ్వాలని ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయించారని ఏపీ రాజకీయాల్లో విన్పిస్తున్న వార్తలు. అంతేకాకుండా వైసీపీపీ నేత విజయసాయిరెడ్డిని రెండోసారి కూడా పార్లమెంటు ఎగువ సభకు పంపనున్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త …
Read More »వైసీపీలో చేరిన మాజీ మంత్రి… ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేన అవుట్..!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైసీపీలోకి టీడీపీ, జనసేన పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. మార్చి 9 వ తేదీ ఒకేరోజు టీడీపీకి చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, విశాఖ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మరో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌తో కలిసి ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో …
Read More »