ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అతని సోదరుడు విశ్వ ప్రసాద్ పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ లో కేసు నమోదైంది. నగరంలోని బంజారాహీల్స్ రోడ్ నెంబర్ పదిలో ఉన్న అర్ధ ఎకరం తమదేనంటూ ఆధీనంలో తీసుకునేందుకు దాదాపు తొంబై మంది అక్కడకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకెళ్లి దొరికిన అరవై మూడు మందిని అరెస్ట్ చేసి కోర్టుకు …
Read More »చంద్రబాబుపై ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు ..అందుకే రాయలసీమలో రెండు చోట్ల గెలుపు
నాడు, నేడు కూడా రాజధాని అంశంలో అన్యాయం జరిగింది రాయలసీమకే అని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. రాయలసీమను రెండో రాజధానిగా చేయాలని పదిహేనేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినప్పుడు ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇక్కడే నిర్వహించాలని, మినీ సెక్రటేరియట్ …
Read More »