చిత్తూరు మాజీఎంపీ, టీడీపీ సీనియర్ నేత, నటుడు డాక్టర్ శివప్రసాద్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అగరాలలో ఆదివారం నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా అగరాల గ్రామమంతా కన్నీటిపర్యంతమైంది. సాంప్రదాయబద్ధంగా ఆయన అల్లుడు వాసు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానులు శివప్రసాద్ అమర్‌హై అంటూ నినాదాలు చేశారు. శివప్రసాద్ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అగరాలలో జరిగిన అంత్యక్రియల ఏర్పాట్లను రాజకీయాలకు అతీతంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా భారీసంఖ్యలో …
Read More »