టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా హరిత ఉద్యమంలా సాగుతోంది. పలువురు రాజకీయనాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు, బ్యూరోక్రాట్లు, సామాజిక సంస్థలు, విద్యార్థిని, విద్యార్థులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి..ఒక్కొక్కరు మరో ముగ్గురికి మొక్కలు నాటమని ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల బిగ్ బాస్ షో ఫేం భాను శ్రీ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ …
Read More »ఎంపీ సంతోష్ బర్త్ డే…మొక్కతో సెల్ఫీ..!!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. తాను ఒక మొక్కను నాటి మరో ముగ్గురికి మొక్కలు నాటాలని సూచించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి విశేషస్పందన వచ్చింది. సినీ,క్రీడా,రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు సైతం గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఇప్పటివరకు 4.5 కోట్లకు పైగా …
Read More »ఎమ్మెల్యే రోజాకి గ్రీన్ ఛాలెంజ్ విసిరిన భానుశ్రీ
ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 2 ఫేమ్, సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నటి భాను శ్రీ ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా భాను శ్రీ మాట్లాడుతూ.. మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు …
Read More »