Politics టిపిసిసి అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కీలక ప్రకటనలో చేశారు పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సిబిఐకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తాజాగా పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎమ్మెల్యేలా కొనుగోలు విషయంలో ఒకరు దోషగా ఉంటే.. మరొకరు బాధితుడుగా ఉందని అన్నారు.. అధికారా తెరాస నేరం జరిగింది విచారణ మేం …
Read More »