టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ కు అరుదైన గౌరవం లభించింది.పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్) పథకం అమలును పర్యవేక్షించే రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ కమిటీలో సంతోష్‌కుమార్‌కు చోటు దక్కింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఎంపీ ల్యాడ్స్ కమిటీని పునర్ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ సచివాలయం తెలిపింది.రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.సభ్యులుగా సరోజ్‌పాండే, భుబనేశ్వర్‌కాలిత, రవిప్రకాష్‌వర్మ, ఎస్సార్ …
Read More »