తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ఓ పాఠశాల విద్యార్థులు ఆమె పట్ల తమకున్న మమకారాన్ని చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కవిత బర్త్‌డే వేడుకలు నిర్వహించగా రాజేంద్రనగర్ నియోజక వర్గం, హైదర్శాకోట్ లోని కస్తూర్బా గాంధీ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల స్కూల్‌కు చెందిన బాలికలు ఇలా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు మేడే రాజీవ్ …
Read More »