లగడపాటి రాజగోపాల్..ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు..తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి లగడపాటి చేసిన రగడ అంతా ఇంతా కాదు…రాష్ట్ర విభజన బిల్లు సమయంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించిన లగడపాటి సమైక్యాంధ్రలో హీరోగా నిలిచారు. అయితే నాటి సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లగడపాటి రాజకీయ సన్యాసం చేసేసారు. అయితే ఎన్నికల్లో సర్వేల …
Read More »తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈనెల మే 30న పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల పార్లమెంట్ సభ్యులుగా ఉన్న బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి విదితమే. దీంతో ఆయన రాజ్యసభకు …
Read More »ఆదివారం ఆరో విడత పోలింగ్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగనున్నది. అందులో భాగంగా మొత్త ఏడు రాష్ట్రాల్లోని యాబై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరగనున్నది. బీహార్ లో ఐదు,జమ్మూకశ్మీర్లో రెండు,జార్ఖండ్ లో నాలుగు,మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు,రాజస్థాన్ రాష్ట్రంలో పన్నెండు,యూపీలో పద్నాలుగు,పశ్చిమ బెంగాల్ లో ఏడు స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనున్నది. ఆరో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది …
Read More »లోక్‌సభ ఎన్నికల కు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సన్నద్ధం..!
త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం కేటీర్ సభలతో శంఖారావం పూరించనుంది . మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా మద్దతుతో ఘనవిజయాన్ని నమోదుచేసిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు మిత్రపక్షం తో సహా 17 లోక్‌సభ సభ స్థానాలను దక్కించుకోవడానికి సన్నద్ధమవుతున్నది, టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ సభ్యులు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొని విజయం లో బాగస్వాములయ్యారో , …
Read More »