టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చీకటి రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలి అని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడంపై మండిపడ్డారు.ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ నడుస్తోందని, దీనిపై గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తున్న టీడీపీ కుట్రలపై గవర్నర్ స్పందించాలి.వారు స్పందించకపోతే టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే వెంటపడి తరిమేలా …
Read More »కోదండరాం ఆయన కొలువు కోసం తండ్లాడుతున్నాడు..ఎంపీ బాల్క
కోదండరాం నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయడం లేదు… కేవలం ఆయన కొలువు కోసం తండ్లాడుతున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు.టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు..టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి కొంతమంది నాయకులు, ఆయా సంఘాలు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా కొందరు కొట్లాట చేయడం సమంజసం కాదన్నారు. ఉద్యోగాల కల్పనకు టీఆర్‌ఎస్ …
Read More »