టాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్ గత ఎనిమిదేళ్ళుగా తన కెరీర్ ను ఫిక్స్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతుంది. లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం బాలయ్య సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ వచ్చింది. అనంతరం పండగ చేస్కో సినిమాలో ఆఫర్ రావడంతో అందులో నటించినా అది యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ రెండింటిలోనే ఆమెకు ఆఫర్ వచ్చింది మిగతా హీరోలు …
Read More »ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్
టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.ఈ చిత్రంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి చెందిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే ఏడాది జులై ముప్పై తారీఖున ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలవుతుంది అని గతంలో చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ …
Read More »సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సోమిరెడ్డి కౌంటర్..!
జనసేన పార్టీ కీలకనేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తన రాజీనామా లేఖలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడాన్ని లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని గతంలో పలుసార్లు చెప్పారు..ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది..అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ …
Read More »పోలీసుల ముందుకు సినీ నటి.. అశ్లీల వీడియోలే కారణం !
సినీ నటి కరాటే కల్యాణికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అశ్లీల వీడియోలు పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసభ్య మాటలతో భాదిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఎవరో తెలిదుగాని కొద్దిరోజులుగా ఎలాంటి పనులు చేస్తున్నారని వారు ఎవరో కనిపెట్టి శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులకు ముందు తన భాదను ఈ విధంగా చెప్పుకున్నారు..ఫోన్ ముట్టుకోవాలంటే బయంగా ఉందని, అప్పటికే కొన్ని నెంబర్లు బ్లాక్ చేసిన కొత్త …
Read More »సమంతకు లవ్ ప్రపోజ్..రియాక్షన్ అదుర్స్..షాక్ లో అక్కినేని ఫ్యామిలీ !
అక్కినేని సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు. పెళ్లి అయిన సరే ఇంకా అదే గ్లామర్ తో నటనతో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎవరైనా పెళ్లి అయితే వారి ట్రెండ్ మొత్తం పడిపోతుంది. కాని ఈ ముద్దుగుమ్మ విషయంలో అంతా రివర్స్ లో జరుగుతుంది. అప్పటికన్నా ఇప్పుడే తన అందచందాలతో అందరిని మత్తెక్కిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మకు పెళ్లి అయిందని …
Read More »జక్కన్నా జర జాగ్రత్త..అందుకే టైట్ సెక్యూరిటీ !
ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అయితే ఈ చిత్రం విషయంలో జక్కన్న బయపడుతున్నారట. దాంతో షూటింగ్ దగ్గర మరియు ఎడిటింగ్ రూమ్ దగ్గర టైట్ సెక్యూరిటీ పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించి ఏదోక రూపంలో చిన్న చిన్న సీన్స్ లీక్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఒకటి బయటకు రావడంతో ఆయన ఇంకా బయపడుతున్నారు. ఇంతకు ముందు మగధీర, ఈగ సినిమా సమయంలో …
Read More »టాప్ లేపిన కన్నడ భామ..మరో టార్గెట్ ఫిక్స్ !
ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన హీరోయిన్ రష్మిక. ఈ కన్నడ భామ తన మొదటి సినిమా హిట్ తోనే హిట్ అందుకుంది. అనంతరం విజయ దేవరకొండతో గీత గోవిందం చిత్రంలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో టాలీవుడ్ నెం.1 హీరో మహేష్ సరసన నటించి ఈ …
Read More »ఆర్జీవీ వేటలో అడ్డంగా దొరికిపోయిన బాస్టర్డ్స్..వీడియో వైరల్ !
టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మరో సంచలనానికి తెర తీసాడు. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో తెలియాలి. ఇక అసలు విషయానికి వస్తే అడవిలో జంతువులను వేటాడితే అది కేసు అవుతుంది. దీనికి హీరో సల్మాన్ ఖాన్ సైతం భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అయితే దీనిపై స్పందించిన వర్మ “ఒక అడవిలో జింకను వేటాడినందుకు సల్మాన్ ఖాన్‌ను పోలీసులు మరియు కోర్టులు …
Read More »రౌడీ అన్నంతపని చేసేసాడు..ఇక కాసుల జల్లు కురవాల్సిందే !
విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. పెళ్లి చూపులు సినిమాతో తన నటనతో మంచి పేరు తెచ్చుకోగా ఇక గీత గోవిందం సినిమాతో టాప్ రేంజ్ కు వచ్చేసాడు. అతి తక్కువ సమయంలో ఎక్కవ పాపులారిటీ వచ్చిన హీరోల్లో ముందు వరుసలో విజయ్ ఉంటాడు. సినిమా పరంగానే కాదు అటు బిజినెస్ పరంగా కూడా ముందుకు సాగుతున్నాడు. బిజినెస్ లో మహేష్ ను ఫాలో …
Read More »మహేష్ మరో అడుగు ముందుకు..ఈసారి రాష్ట్రం దాటేసాడు !
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా నిలిచాడు. వరుస సినిమాలతో హిట్లు కొట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇటు సినీ ఫీల్డ్ లోనే కాదు అటు బిజినెస్ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏసియన్ సినిమాస్ తో కలిపి ఏఎంబీ సినిమాస్ ప్రారంభించి ఏడాది అయ్యింది. ఈ ఏడాది కాలంలోనే మల్టీప్లెక్స్ మంచి ఫేమస్ అవ్వడమే కాకుండా గుర్తింపు కూడా తెచ్చుకుంది. …
Read More »