టాలీవుడ్ మన్మధుడు,సీనియర్ హీరో అక్కినేని నాగార్జున బృందానికి కరోనా వైరస్ ఎఫెక్టైంది. ప్రస్తుతం నాగ్ మెయిన్ రోల్ లో మ్యాట్నీ ఎంటర్ ట్రైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి,అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మాణంలో అహిషోర్ సోలోమన్ దర్శకుడిగా పరిచయమవుతున్న లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్. ఇప్పటికే దీనికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రంలో నాగ్ ఎన్ఐఏ అధికారి అయిన విజయ్ …
Read More »త్రివిక్రమ్ కు తలనొప్పిగా మారిన ఎన్టీఆర్..సంక్రాంతి హిట్ లేనట్టే !
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటే టాలీవుడ్ లో ప్రతీఒక్కరికి గుర్తుండిపోయే పేరని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలో అందరికి నచ్చేవి డైలాగ్స్ అందుకే ఆయనని మాటల మాంత్రికుడు అంటారు. ప్రతీ సినిమాని సంక్రాంతికి విడుదల చేసి సంక్రాంతి హిట్ చేయడమే ఆయన పని. దీనికి ముఖ్య ఉదాహరణ అత్తారింటికి దారేది సినిమా అనే చెప్పాలి. ఆ తరువాత ఇప్పుడు మల్లా అల్లు అర్జున్ తో సంక్రాంతి హిట్ తెచ్చిపెట్టాడు. ఇక …
Read More »మెగా బ్రదర్స్ నే సైలెంట్ గా ఉంటారు.. నువ్వెందుకు హడావుడి చేస్తున్నావ్ బ్రదర్ !
టాలీవుడ్ లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. తాతయ్య, తండ్రి ఆశీస్సులతో ముందడుగు వేసాడు. ఈ చిత్రం హిట్ అవ్వడంతో మంచి పేరు వచ్చింది. అనంతరం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాతో ఒక్కసారిగా సినిమా ఛాన్స్ లు మరియు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయాయి. ఆ తరువాత ఎన్నో సినిమాలు తీసాడు. ఇక తాజాగా వచ్చిన అల వైకుంఠపురంలో …
Read More »సరికొత్తగా అమలా పాల్..?
గ్లామరస్ నటి.. అందాల రాక్షసి అమలా పాల్ సరికొత్త పాత్రలో నటించనున్నది. ఇందులో భాగంగా అమలా పాల్ వెబ్ సిరీస్లో నటించడానికి ఆసక్తి చూపుతుంది. హిందీలో మహేష్ భట్,జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో పర్వీణ్ బాబి అనే క్యారెక్టర్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఈ కథ 1970నాటిది అని ఫిల్మ్ నగర్లో వార్త. అమలాపాల్ తో పాటుగా వెబ్ సిరీస్ లో చిచ్చోర్ గ్యాంగ్ తాహిర్ రాజ్ …
Read More »వినూత్న పాత్రలో బాలకృష్ణ..?
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటసింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో బాలయ్య బాబు రెండు కోణాలుండే పాత్రలో నటిస్తున్నారని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. కొన్ని కొన్ని సీన్లలో ఆయన అఘోరగా కన్పిస్తారని కూడా ఆ వార్తల సారాంశం. ఈ పాత్రకోసమే బాలయ్య గుండు గీయించుకున్నారు అని అంటున్నారు. అయితే మిర్యాల రవీందర్ రెడ్డి …
Read More »ట్విట్టర్ వేదికగా బాంబు పేల్చిన లేడీ సూపర్ స్టార్.. మహేష్ కే సొంతమా !
లేడీ అమితాబ్ విజయశాంతి చాలా ఏళ్ల గ్యాప్ తరువాత మొదటిసారి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు. గ్యాప్ వచ్చినా తన నటనలో ఏమాత్రం మార్పు రాలేదని అదే ఆక్టివ్ నెస్ తో ముందుకు వెళ్తుందని అందరు అభిప్రాయపడ్డారు. ఈ సినిమాతో మంచి పేరు రావడంతో ఆఫర్స్ ఆమెను వెత్తుకుంటూ వస్తున్నాయి. దీనికి ఆమె ఎలాంటి జవాబు ఇచ్చిందో తెలిస్తే అందరు షాక్ అవుతారు. ట్విట్టర్ వేదికగా “సరిలేరు …
Read More »చిరంజీవిని మళ్ళీ తగులుకున్న మోహన్ బాబు..పాతరోజులు వస్తున్నాయా ?
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమయిన తరువాత తీసిన మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150. అనంతరం సైరా నరసింహారెడ్డి చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసాడు. ఇప్పుడు అదే ఊపును కొనసాగించడానికి కొరటాల తో సినిమా తీస్తున్నాడు. కొరటాల శివ సినిమా అంటే ఎలాంటి స్టోరీస్ ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాకు …
Read More »లాయర్ పవన్ కళ్యాణ్ డేట్ ఫిక్స్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత దిల్ రాజు టైటిల్ మరియు విడుదల తేదీ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ సెట్ అవ్వలేదని. ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఉగాది సందర్భంగా వస్తాయని ఆయన అన్నాడు. అంతేకాకుండా …
Read More »హీరోగా హర్భజన్ సింగ్
టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా ఏకంగా హీరోగా మేకప్ వేసుకోనున్నాడు. పూర్తి స్థాయి హీరోగా తమిళంలో తెరకెక్కబోతున్న మూవీలో ఆయన నటిస్తున్నాడు. ఫ్రెండ్షిప్ అనే టైటిల్తో వస్తున్న ఈ మూవీకి జాన్ పాల్ రాజ్ మరియు శాం సూర్యలు దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం విడుదల కానున్నది. ఇద్దరి చేతులకు సంకెళ్లు వేసినట్లు వెనక క్రికెట్ గ్రౌండ్ …
Read More »చెలరేగిపోతున్న శ్రీయ..అక్కడి నుండి పిలుపు కోసమేనా ఇదంతా !
శ్రీయ..టాలీవుడ్ లో డాన్స్, యాక్షన్, మాటలు ఇలా అన్ని విభాగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రెండు దశాబ్దాలు పూర్తి అయినా ఇప్పటికీ అదే అందం అదే నటన. ప్రస్తుతం ఎంతమంది అంతగత్తేలు ఉన్నా వారితో పోటీపడి నిలబడింది. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రు కోశ్చీవ్ తో వివాహం తరువాత ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో తన ఓన్ టాలెంట్ ను బయటపెడుతుంది. ఇంత వయసు …
Read More »