టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రం ఈ రోజు ప్రేమికులు రోజు సందర్భంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి వీడియో లేదా ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దానికి తోడు విజయ్ చేసిన ప్రొమోషన్లకి ఫ్యాన్స్ …
Read More »క్రేజీ న్యూస్..పవన్ తో మరోసారి రెడీ అంటున్న రేణు దేశాయ్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆ నిర్ణయం ఏమిటీ అనేది తెలిస్తే అందరు షాక్ అవ్వక తప్పదు. ఇంతకు అసలు విషయానికి వస్తే రేణు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చెయ్యలనుకుంటుందని సమాచారం. దీనికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బద్రి సినిమా తరువాత లవ్ లో పడి ఇద్దరూ పెళ్లి …
Read More »అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. జెట్ స్పీడ్ తో రౌడీ !
విజయ్ దేవరకొండ..అతి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరో. బడా హీరోలతో సమానంగా ముందుకు వెళ్తున్నాడు. మరోపక్క సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ వేరెవ్వరికి లేదు. అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా అందరికి బ్రాండ్ గా మారిపోయాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ లో జెట్ స్పీడ్ లో ముందుకు …
Read More »సమంత ఇది నిజమేనా..అక్కినేని కుటుంబం ఇంతకు దిగజారిందా!
అక్కినేని సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు. పెళ్లి అయిన సరే ఇంకా అదే గ్లామర్ తో నటనతో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎవరైనా పెళ్లి అయితే వారి ట్రెండ్ మొత్తం పడిపోతుంది. కాని ఈ ముద్దుగుమ్మ విషయంలో అంతా రివర్స్ లో జరుగుతుంది. అప్పటికన్నా ఇప్పుడే తన అందచందాలతో అందరిని మత్తెక్కిస్తుంది. అయితే ఇక అసలు విషయానికి ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ విషయంలో …
Read More »బయటపడిన పూజా డేటింగ్ వ్యవహారం..ఎవరో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు !
ఒకప్పుడు ఐరన్ లెగ్ గా భావించిన పూజా హెగ్డే ప్రస్తుతం గోల్డెన్ లెగ్ గా మారింది. వరుస సినిమాలు చేస్తూ హిట్ లు కొడుతూ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈతరం హీరోలకు తగ్గట్టుగా మంచి హైట్ అండ్ పర్సనాలిటీ తో దర్శకనిర్మాతలను ఆకర్షించుకుంటుంది. సినిమాల పరంగా కాకుండా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక లవ్ ఎఫైర్ విషయంలో వార్తల్లో నిలిచింది.ఒక బడా హీరో కుమారుడితో లవ్ లో ఉన్నట్టు ప్రస్తుతం …
Read More »దిల్ రాజుకు మళ్లీ పెళ్లా..?
దిల్ రాజు ప్ర్తస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ప్రోడ్యూసర్లలో ఒకరు. ప్రతి శుక్రవారం విడుదలయ్యే చిత్రాల్లో చాలా సినిమాలు దిల్ రాజు సమర్పణలో లేదా నిర్మాతగా ఉన్నవే వస్తుంటాయి. అంతటి పాపులర్ నిర్మాత అయిన దిల్ రాజు సతీమణి అనిత గతంలో అకాలమరణం నొందిన సంగతి విదితమే. ఇటీవలే దిల్ రాజు తన కూతురు వివాహాం చేశాడు. అప్పటి నుండి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నాడు. తాజాగా …
Read More »ఆస్కార్-2020 విజేతలు వీరే..!
ఈ ఏడాదికి సంబంధించిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజెల్స్లో ఈ రోజు సోమవారం ఎంతో అంగరంగవైభవంగా మొదలయింది. డాల్బీ థియేటర్లో జరుగుతున్న 92వ ఆస్కార్ అవార్డుల దినోత్సవం వేడుకకు ప్రముఖ హాలీవుడ్ కు చెందిన నటీనటులంతా హాజరయ్యారు. మరి ఈ ఏడాది ఆస్కార్ ఎవర్ని వరించాయో తెలుసుకుందామా..?. బ్రాడ్ పిట్ నటించిన హాలీవుడ్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ చిత్రానికి ఉత్తమ సహయనటుడు.. జోకర్ సినిమాకు హీరో …
Read More »బిగిల్ అరెస్ట్ అయ్యాడనే వార్తల్లో వాస్తవమెంత..!
తమిళనటుడు విజయ్ ను అరెస్ట్ చేసారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు.. చెన్నైలో మూడు రోజులుగా సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతుండగా అలాగే విజయ్ ఇంట్లో కూడా జరిగాయి. ఈ సోదాల్లో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ సోదాల వ్యవహారం రాజకీయ రంగు పూసుకుంటోంది. నటుడు విజయ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని …
Read More »బికినీలో పని అవ్వలేదని కొత్తగా ట్రై చేసావా శ్రియా..!
శ్రియ..టాలీవుడ్ లో డాన్స్, యాక్షన్, మాటలు ఇలా అన్ని విభాగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రెండు దశాబ్దాలు పూర్తి అయినా ఇప్పటికీ అదే అందం అదే నటన. ప్రస్తుతం ఎంతమంది అంతగత్తేలు ఉన్నా వారితో పోటీపడి నిలబడింది. అయితే పెళ్లి తరువాత ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ తగ్గిపోయిందనే చెప్పాలి. ఛాన్స్ లు మొత్తం తగ్గిపోయాయి. దీంతో తన సొంత టాలెంట్ బయటపెడుతుంది శ్రీయ. మొన్నటి వరకు బికినీలో కుర్రకారును …
Read More »జక్కన్నను పట్టేసిన దిల్ రాజు..ఇక కాసుల వర్షమే !
టాలీవుడ్ సెన్సేషనల్ మరియు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు అదే ఊపుతో రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలాగా పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి 8న చిత్రం విడుదల కానుంది అని చెప్పడం కూడా జరిగింది. దాంతో దిల్ రాజుతో సహా …
Read More »