హీరో విజయ్ దేవరకొండ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. యూ ట్యూబ్‌లో ఓ చానెల్ ప్రారంభించి, విజయ్ దేవరకొండ గొంతుతో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. అంతకు ముందు హీరో విజయ్ దేవరకొండ ఇచ్చిన ఫిర్యాదుమేరకు సైబర్ క్రైం పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. అతను సాయి కిరణ్ అలియాస్ డబ్బింగ్ విజయ దేవరకొండగా గుర్తించారు. తనను కలవాలంటే ముందు సాయి కిరణ్‌ను సంప్రదించాలని, నిందితుడు తన ఫోన్ …
Read More »సౌత్ లో ఆ ఘనత సాధించిన మొదటి హీరో మహేష్..!
సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఒక దశాబ్దకాలంపాటు నెంబర్ వన్ హీరోగా నిలిచాడు. అప్పట్లో ఆయన నటనకు, అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ ను చూపించుకున్నారు. అలా కొంతకాలం తరువాత ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టడంతో సినీ ఇండస్ట్రీ లో పోటీ మొదలైనది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా ఎంతమంది టాప్ హీరోలు ఉన్నప్పటికీ తన అందం, నటనతో తండ్రి …
Read More »మూడేళ్ళ తరువాత ఫుల్ వైరల్ అవుతున్న మహానుభావుడు..ఇప్పుడు వచ్చుంటే ?
శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మహానుభావుడు. ఈ చిత్రం మూడు సంవత్సరాల క్రితమే వచ్చింది. తన కెరీర్ లో ఇదొక మంచి ఇచ్చిన చిత్రం అని చెప్పాలి. అప్పుడెప్పుడో అయిపోయిన సినిమా కోసం ఇప్పుడెందుకు చెప్పుకోవడం అనుకుంటున్నారా ? తాజాగా జాను సినిమా హిట్ అయ్యింది కాబట్టి ఆ సినిమా కోసం అంతగా ఎవరూ మాట్లాడారు. కాని గత మూడురోజులుగా ఆ సినిమాకు సంబంధించి కొన్ని వీడియోస్, …
Read More »18 పేజీల చిత్రానికి చీఫ్ గెస్ట్ గా బన్నీ కుమార్తె అర్హ..వీడియో వైరల్ !
హీరో నిఖిల్..అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ అందుకొని ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా మరో కొత్త సినిమా ’18పేజీలు’ తో ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి గాను పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కధ, స్క్రీన్ ప్లే సుకుమార్ తీసుకోగా బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్ర షూటింగ్ కు సంబంధించి ఈరోజు ముహూర్తం …
Read More »ఈ ఫోటో చూస్తే డర్టీ పిక్చర్ 2 చూసినంత ఆనందంగా ఉందట !
టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు, వెళ్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త కొత్త హీరోయిన్లతో కలకల్లాడుతుంది. కాని ఎప్పుడొచ్చామన్నది కాదు ఇప్పుడు ఇలా ఎలా ఉన్నాము అనేది ముఖ్యమని నిరూపించింది శ్రియా. నలబై పైబడుతున్న ఇంకా ఇరవయ్యేలా ముద్దుగుమ్మలానే కనిపిస్తుంది. పెళ్ళైనా ఇంకా ఆ ఊపు తగ్గలేదని చెప్పాలి. మరోపక్క తాజాగా ఓ ఈవెంట్ కి వెళ్ళిన ముద్దుగుమ్మ తన డ్రెస్ తో ఒక్కసారిగా అందరిని ఆకట్టుకుంది. ఆ డ్రెస్ …
Read More »మహేష్ కు పోటీగా బన్నీ..ఇదంతా అల్లు అరవింద్ స్కెచ్ అంటారా ?
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నాడు. ఇందులో ఒక ముఖ్యం పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటించాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మహేష్ 30రోజుల పాటు దీనికి సమయం కేటాయించాలని దీనికి సంబంధించి రోజుకు కోటి రూపాయల చొప్పున 30కోట్ల ఇవ్వడానికి ఒప్పుకున్నారని వర్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది ఇంక తెలియదు. అటు దర్శకుడు, చిరు, మహేష్ ఎవరూ దీనికోసం …
Read More »చిరు సినిమాకు మహేష్ భారీగా డిమాండ్..రాంచరణ్ రెడీ !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన 152వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. దీనికి కొరటాల దర్శకత్వం వహిస్తున్నాడు. కొరటాల చిత్రం అంటే మామోలుగానే ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఇక చిరు సినిమా విషయానికి వస్తే ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోండి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కోకాపేటలో జరుగుతుంది. 40రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఈ చిత్రం విషయంలో …
Read More »ఖైదీ రీమెక్ లో అజయ్ దేవగన్..ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ !
హీరో కార్తీ.. హీరో సూర్య తమ్ముడు గా కన్నా తన సొంత టాలెంట్ తో మరియు మంచి నటనతో పైకి వచ్చిన వ్యక్తి. కార్తీ ఒక డైరెక్టర్ తో రెండు సినిమాల్లో ఇప్పటివరకు నటించలేదు. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా కార్తీ హీరోగా వచ్చిన సినిమా ఖైదీ. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరిచడమే కాకుండా మంచి హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రం మొత్తం పోలీసులు హీరో …
Read More »తడిపొడి బట్టలతో కుర్రకారును ఊపేస్తున్న రత్తాలు..!
లక్ష్మీ రాయ్..ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎక్కడ ఉంది, ఏమి చేస్తుంది అనేది ఎవరికీ తెలియడంలేదట. రత్తాలు రత్తాలు పాటతో టాలీవుడ్ ని కుదిపేసి ఇప్పుడు ఎవరికీ కనిపించడం లేదట. దాంతో తన కెరీర్ ఇక మూసుకుపోయిందని అందరూ భావిస్తున్నారు. కాని అందరూ అనుకున్నట్టుఈ పాప ఎక్కడికి పోలేదు..ప్రస్తుతం ఓటీటీ వేదికగా పాయిజన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ హీరో అఫ్తాజ్ సరసన నటిస్తుంది. ఇకనుండి …
Read More »ఓవర్సీస్ లో దుమారం రేపుతున్న అల వైకుంఠపురంలో ఓటీటీ ప్లాట్ఫాం..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి టైమ్ లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్లు పరంగా కూడా రికార్డు సృష్టించి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఎంత పెద్ద సినిమా అయినా సరే నెలరోజుల తరువాత ఓటీటీ ప్లాట్ఫాంలో ప్రసారం …
Read More »