కరోనా వైరస్‌తో ప్రపంచమంతా చావు భయంతో వణికిపోతున్న విషయం అందరికి తెలిసిందే. దాంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. స్కూల్స్, మాల్స్, పార్కులు అన్నీ మూసివేయాలని ఆర్డర్ పాస్ చేసింది. ఇక సినీ ఇండస్ట్రీ పరంగా కూడా ఎలాంటి షూటింగ్ లు ఉన్నా తక్షణమే ఆపేయాలని ఆదేశించింది. కాని ఈ ఆదేశాలను లెక్క చేయకుండా ప్రస్తుతం ప్రభాస్ 20వ చిత్ర షూటింగ్ జార్జియాలో చేస్తున్నారు. ఈ షెడ్యూల్ మూడు …
Read More »కొత్తగా ఏదైనా చెయ్యాలంటే అది బాలయ్య తర్వాతేనట..ఇవిగో సాక్షాలు !
నందమూరి బాలకృష్ణ..అభిమానులతో ముద్దుగా బాలయ్య అని పిలిపించుకొనే తెలుగు నటుడు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో అతడిని మించినవారు లేరు. ఇవన్నీ పక్కన పెడితే ఇతడు నటసార్వభోమ తెలుగు ప్రజల ఆశాదీపం నందమూరి తారకరామారావు తనయుడు. ఏ పాత్రలోనైనా నటించగల సామర్ధ్యం కలవాడు బాలయ్య ఒక్కడే అనడంలో సందేహమే లేదు. ఏదైనా కొత్త ట్రెండ్ సెట్ చెయ్యాలంటే అది బాలయ్య తరువాతే. ఎందుకంటే టాలీవుడ్ లో …
Read More »సెక్సీలుక్స్‌తో కుర్రకారును సిల్లీ ఫెలోస్ చేస్తున్న హాట్ బ్యూటీ..!
టాలీవుడ్ లో ఉన్న అతితక్కువ హాట్ ముద్దుగుమ్మల్లో హైదరాబాద్ హీరోయిన్ నందిని రాయ్ ఒకరని చెప్పాలి. ఈ హాట్ బ్యూటీ 2010 లో మిస్ ఆంధ్రా అవార్డు సాధించింది. అనంతరం తన టాలెంట్ ని ఇక్కడితోనే ఆపేయకుండా సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. మాయ, మోసగాళ్ళకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి సినిమాల్లో నటించింది. కాని పేరు మాత్రం అంతగా రాలేదు. అయితే ఈ ముద్దుగుమ్మకు ఇంస్టాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. …
Read More »ఇకనుంచి అన్నీ ఆన్ లైన్ లోనే..ఓటీజీ ప్లాట్ ఫామ్ పండగే పండగ !
ఒక సినిమా తియ్యాలంటే ఎంత కష్టపడాలో అది ఒక దర్శకుడికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే తాను ఎంచుకున్న కధకి ఒక నిర్మాతను వెతకాలి, హీరోని ఒప్పించాలి ఆ తరువాత దానిని ఆచరణలో పెట్టి చివరి హిట్ టాక్ తెప్పించాలి. హిట్ టాక్ రాకపోతే కలెక్షన్లు రావు, అది నిర్మాతకు పెద్ద దెబ్బ. ఇంత కష్టబడి సినిమా తీస్తే బయటకు వచ్చేసరికి సీన్ సితారే. విడుదలైన సినిమా కనీసం వారం రోజులు …
Read More »అరకొర అందాలతో అల్లాడిస్తున్న నికిష పటేల్..ఎవరితోనైనా రెడీ!
నికిష పటేల్.. 2010లో తెలుగులో సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన పులి సినిమాలో నటించింది. ఈ చిత్రం ఎన్నో విమర్శలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచింది. అంతేకాకుండా ఆర్ధికంగా కూడా నష్టాలు చవిచూసింది. ఇక ఈ ముద్దుగుమ్మ యూకే లోనే పుట్టి పెరిగింది. ప్రస్తుతం ఈమెకు అవకాశాలే లేవు. అవకాశాలు లేకపోవడంతో కొన్నాలు తరువాత బికినీ తో బయటకు వచ్చింది. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. …
Read More »ప్రభాస్ దెబ్బకు సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ కు షాక్ !
సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో. ఈ సినిమాలు పండగ రేస్ లో బ్లాక్ బ్లాస్టర్స్ గా నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలకు వీరు 40 నుంచి 55కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా నాగ్ అశ్విన్ తో చేస్తున్న కొత్త …
Read More »మీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను అలా అంటారు..సమంత ఫైర్ !
సమంత అక్కినేని..సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఏం మాయ చేసావే సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకొని టాప్ హీరోయిన్ గా నిలిచింది. అనంతరం చైతుని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం సినిమాల విషయంలో తన నిర్ణయం మార్చుకుంది. కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రమే చెయ్యాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గత ఏడాది వచ్చిన ఓ …
Read More »సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాను లాంచ్ చేసిన పవర్ స్టార్ !
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి గురువారం హైదరాబాద్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. దీనిలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే..దీనికి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. అంతేకాకుండా ఇది పవన్ కళ్యాణ్ చేతులమీదగా లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో తేజ్ మంచి పవర్ ఫుల్ హిట్ రోల్ లో కనిపించనున్నాడు. చిత్ర …
Read More »గ్లామర్ తో కసిపెంచుతున్న కసాండ్రా
రెజీనా కసాండ్రా..టాలీవుడ్ లో తన నటనతో, మాటలతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను బాగానే ఆదరించారు. అయినప్పటికీ తను టాప్ ప్లేస్ ను దక్కించుకోలేకపోయింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘ఎవరు’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఈరోజుల్లో చిన్న మిస్టేక్ జరిగితేనే వాళ్ళ కెరీర్ అంతం …
Read More »చరణ్ RRR తర్వాతి సినిమా విశేషాలు సూపరో సూపర్ !
చరణ్ RRR సినిమా తర్వాత మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. `మళ్లీ రావా`- `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ ప్యూర్ లవ్ స్టోరీని వినిపించారట.. ఇది నార్త్ – సౌత్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. పంజాబీ అమ్మాయి, దక్షిణాది అబ్బాయిల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గౌతమ్ వినిపించాడట. ఈ పాయింట్ పాన్ ఇండియా అప్పీల్ తో చరణ్ కి సరిగ్గా …
Read More »