టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.కరోనాపై పోరాటంలో భాగంగా సినీ రాజకీయ క్రీడ వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా హీరో ప్రభాస్ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షల విరాళం ప్రకటించారు.ఈ మొత్తాన్ని ప్రభాస్ సీఎం …
Read More »కరోనా గురించి మైకేల్ జాక్సన్ కు ముందే తెలుసా..?
ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వణికించే వైరస్ మహమ్మారి ఏదో ఒకటి వచ్చి కల్లోలం సృస్టిస్తుందని చెప్పినట్లు మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ మ్యాట్ ఫీడ్డెస్ వివరించాడు.కరోనా వలన ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వూలోమైకేల్ జాక్సన్ ఎల్లపుడు ఫేస్ మాస్కులు హ్యాండ్ గ్లోవ్స్ ధరించేవాడట. వైరస్ వ్యాధులు రానున్నట్లు ముందే పసిగట్టి ఎప్పుడు ఆరోగ్యం విషయంలో మైకేల్ …
Read More »చిరుతో కాజల్..చరణ్ తో కియారా రోమాన్స్
ప్రముఖ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగ వ్యవహరిస్తున్నాడు. ఇందులో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకోగ కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో లేటు వయస్సు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ను …
Read More »అతన్ని ప్రేమించాను- అనుష్క సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” తన పెళ్ళిపై వస్తోన్న పుఖార్లపై స్పందిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తనకంటూ ఒక జీవితం ఉంది. అందులోకి కొంతమంది వేలు పెట్టే ప్రయత్నాలు చేయడం నచ్చడం లేదని తేల్చి చెప్పింది. అయితే 2008లో ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. అయితే ఆ ప్రేమ కొనసాగలేదు. …
Read More »కరోనాతో నానా హైరానా పడుతుంటే..కుచ్ కరోనా అంటున్న రకుల్..!
రకుల్ ప్రీత్ సింగ్..టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరి సరసన నటించిన హీరోయిన్ అని చెప్పాలి. తన నటనతో, డాన్స్ తో అభిమానులు ఆకట్టుకునేలా చేసింది. దాంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో చేరింది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్నింటిలోను తనదైన మంచి ముద్ర వేసుకుంది. సినిమాల్లోనే కాకుండా అటు బిజినెస్ లో కూడా దూసుకుపోతుంది. హైదరాబాద్ లో టాప్ జిమ్ లు ప్రారంభించి మంచి పేరు తెచ్చుకుంది. …
Read More »సినిమాలైనా వదిలేస్తానుగాని ప్రాణం పోయినా ప్రభాస్ ని వదలనంటున్న అనుష్క..!
అరుంధతి, భాగమతి, రుద్రంమాదేవి, దేవసేన ఇలా ఏ పాత్రలోనైనా సరే తన నటనతో అందరిని అబ్బురమనిపించే అనుష్క టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లో కుర్రకారును పిచ్చేకించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయితే ఆమెకు కొట్టిన పిండి అని చెప్పాలి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హీరో ప్రభాస్ విషయంలో సంచలన కామెంట్స్ చేస్తూ కన్నీరు పెట్టుకుంది. క్యాష్ ప్రోగ్రాంలో …
Read More »మిల్కీ బ్యూటీతో తన లక్ పరీక్షించుకోనున్న రవితేజ !
మాస్ మహారాజ్ రవితేజ..టాలీవుడ్ మంచి ఎనర్జిటిక్ హీరో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన నటనతో, డాన్స్, కామెడీతో అందరిని ఆకట్టుకుంటాడు. వరుస హిట్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇవన్నీ పక్కనపెడితే తాజాగా రవితేజ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. మొన్న వచ్చిన డిస్కో రాజా కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు. మరి ఈసారైన వచ్చే చిత్రం హిట్ అవుతుందా లేదా …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. హీరో ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి విదితమే.ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రానున్న ఉగాది పండుగ పర్వదినం నాడు విడుదల కానున్నదని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. అయితే అదే రోజు ఈ చిత్రం యొక్క పేరును ప్రకటిస్తారని తెలుస్తుంది. యూరప్ నేపథ్యంలో సాగే ఒక …
Read More »కరోనా ఎఫెక్ట్ – గుండె పగిలే వార్త చెప్పిన కాజల్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందచందాలను ఆరబోయడమే కాకుండా.. చక్కని నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కమల్ హాసన్ మూవీ భారతీయుడు – 2 లో నటిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా వణికిస్తోన్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం వలన కష్టాలను ఎదుర్కుంటున్న ఒక క్యాబ్ డ్రైవర్ పరిస్థితులను తన సోషల్ …
Read More »బిగ్ బాస్ ఎఫెక్ట్..హాట్ హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బ్యూటీ !
టాలీవుడ్ లో ఉన్న అతితక్కువ హాట్ ముద్దుగుమ్మల్లో హైదరాబాద్ హీరోయిన్ నందిని రాయ్ ఒకరని చెప్పాలి. ఈ హాట్ బ్యూటీ 2010 లో మిస్ ఆంధ్రా అవార్డు సాధించింది. అనంతరం తన టాలెంట్ ని ఇక్కడితోనే ఆపేయకుండా సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. మాయ, మోసగాళ్ళకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి సినిమాల్లో నటించింది. కాని పేరు మాత్రం అంతగా రాలేదు. అంతేకాకుండా నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసిన బిగ్ …
Read More »