Home / Tag Archives: movies (page 88)

Tag Archives: movies

సుశాంత్‌ కుటుంబంలో మరో విషాదం

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెష‌న్‌ని త‌ట్టుకోలేక బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతి ఎంద‌రికో తీర‌ని విషాదాన్ని క‌లిగించింది. సెల‌బ్రిటీలు, అభిమానులు సుశాంత్ మ‌ర‌ణాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. సుశాంత్ వ‌దిన సుధ‌..ఆయ‌న మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక సోమవారం క‌న్నుమూశారు. సుశాంత్ మ‌ర‌ణించాడ‌న్న వార్త తెలిసిన‌ప్ప‌టి నుండి సుధా క‌నీసం మంచి నీళ్ళు కూడా ముట్ట‌లేదట‌. ఈ క్ర‌మంలో సుధా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మృత్యువాత ప‌డింది. …

Read More »

సుశాంత్ ది హత్యేనంటా..

బాలీవుడ్ యంగ్‌‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మాజీ ఎంపీ, జన్‌ అధికార్‌ పార్టీ (జేఏపీ) చీఫ్‌ పప్పు యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సుశాంత్‌ కుటుంబ సభ్యులతో భేటీ అయిన పప్పు యాదవ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన …

Read More »

తేజ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్

డైరెక్టర్ తేజ ఇటీవల రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ‘అలివేలు వేంకటరమణ’ కాగా రెండోది ‘రాక్షస రాజు.. రావణాసురుడు’. ఇందులో మొదటి చిత్రమైన ‘అలివేలు వేంకటరమణ’ చిత్రం గురించి రోజూ వార్తలు వినిపిస్తున్నాయి. అదీ కూడా అలివేలు మంగగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయమై పలువురు హీరోయిన్‌ల పేర్లు తెరపైకి వస్తుండటం విశేషం. ముందుగా తేజ లక్కీ గాళ్ అయిన కాజల్ ఈ పాత్ర …

Read More »

గుండెపోటుతో ద‌ర్శ‌కుడు మృతి

ఇటీవ‌ల బాలీవుడ్‌లో ఇద్ద‌రు లెజెండ్స్ క‌న్నుమూయ‌గా, వారి మ‌ర‌ణం చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌నిలోటుగానే ఉంటుంది. ఇక మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌లోను రీసెంట్‌గా ఓ మ‌ల‌యాళ‌ నటుడు కారు ప్ర‌మాదంలో క‌న్నుమూసాడు. ఈ విషాదం మ‌ర‌చిపోక ముందే మలయాళ దర్శకుడు జిబిత్ జార్జ్(30) హఠాన్మరణం చెందారు. అంత చిన్న వ‌య‌స్సులో ఆయ‌న మృతి చెంద‌డాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు, ఇండ‌స్ట్రీ జీర్ణించుకోలేక‌పోతుంది. జిబిత్ ద‌ర్శ‌కుడిగా రాణించాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నారు. కాని ఆ …

Read More »

హాట్ యాంక‌ర్ కు బాలీవుడ్ ఆఫర్.!

బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన అందాల యాంక‌ర్ అన‌సూయ‌. ఒక‌వైపు యాంక‌ర్‌గా చేస్తూనే అడ‌పాద‌డ‌పా ముఖ్య పాత్ర‌లు చేస్తుంది. అప్పుడ‌ప్పుడు స్పెష‌ల్ సాంగ్స్ కూడా చేస్తుంది. ప్ర‌స్తుతం అన‌సూయ‌కి హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌తో న‌టిగా మంచి మార్కులు కొట్టేసిన అన‌సూయ ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం ఆచార్య‌లో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన అన‌సూయ‌కి బాలీవుడ్ నుండి బంపర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు …

Read More »

కంగనా రనౌత్ రూ.10 లక్షలు విరాళం

కరోనా మహమ్మారి కారణంగా సినీ కార్మికుల కష్టాలను తీర్చేందుకు టాలీవుడ్‌లో సీసీసీని చిరంజీవి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి సెలబ్రిటీలందరూ విరాళం ప్రకటిస్తూ వారి ఉదారతను చాటుకుంటున్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలలో కూడా పేద సినీ కార్మికులను ఆదుకునేందుకు అక్కడి ఫెడరేషన్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ రూ. 10 లక్షల విరాళం ప్రకటించి తన గొప్పమనసును చాటుకున్నారు. ఈ …

Read More »

పోలీస్‌కి షేక్ హ్యాండ్ .. హీరోకి క్లాస్ పీకిన నెటిజ‌న్స్

క‌రోనా కార‌ణంగా చెడే కాదు మంచి కూడా జ‌రుగుతుంది. పాత కాలం నాటి ప‌ద్ద‌తులు ఇప్పుడు ప్రాచుర్యంలోకి వ‌స్తుండ‌డంతో అప్ప‌టి వారు తెగ సంతోషిస్తున్నారు. అయితే క‌రోనా అనేది ముఖ్యంగా చేతులు క‌ల‌ప‌డంతో వ‌స్తుంద‌ని, ఎవ‌రైన క‌లిసిన‌ప్పుడు విష్ చేసేందుకు చేతులు క‌ల‌ప‌డంకి బ‌దులుగా న‌మ‌స్తే పెట్టాల‌ని ప్ర‌భుత్వాలు, సెల‌బ్రిటీలు చెబుతూ వ‌స్తున్నారు. అయితే ఓ బాలీవుడ్ హీరో పోలీస్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డంతో ఆయ‌న‌పై నెటిజ‌న్స్ ఫైర్ అయ్యారు. …

Read More »

వర్మ నువ్వు తోపు

అందరి దారి ఒకటైతే నా దారి రహదారి అంటున్నాడు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.నిత్యం ఏదో ఒక అంశంపై వివాదాస్పద ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తాడు వర్మ. తాజాగా కరోనా వైరస్ పై తనదైన స్టైల్ లో స్పందించాడు.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి దాన్ని పుట్టించిన దేవు డ్నే అడగాలని వర్మ ట్వీట్ చేశాడు.ఆయన ఇంకా దేవుడు సృష్టించిన ఈ వైరస్ అదే దేవుడు సృష్టించిన …

Read More »

బీజేపీ నేత తనయుడితో మహానటి పెళ్లా

మహానటి కీర్తి సురేష్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. బీజేపీ నేతకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన తనయుడ్ని కీర్తి వివాహమాడబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు ఇప్పటికే అన్ని విషయాలు మాట్లాడుకున్నారని.. పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకునేందుకు కీర్తి కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. వివాహ వేదిక, పెళ్లి తేదీ తదితర విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి ఇందులో …

Read More »

కార్యాలయాన్ని ఇచ్చిన షారుక్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు తమ ఆఫీస్‌ను క్వారంటైన్ ఫెసిలిటీగా మలిచారు. నాలుగు అంతస్థుల కార్యాలయాన్ని కరోనా స్వీయ నిర్బంధ కేంద్రంగా ఉపయోగించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అప్పగించారు. ఈ ఆఫీస్‌లో చిన్నారులకు, మహిళలకు, పెద్దలకు సాయం అందించే దిశగా చర్యలు చేపట్టారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat