ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన నర్సాపూర్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్వంత పార్టీపైనే నిప్పులు చెరుగుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాఫిక్ గా మారింది.ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశాడు. తన అధికార ట్విట్టర్ ఖాతాలో “సినిమా ప్రేమించే ఎస్ఎస్ రాజమౌళి RRR విడుదలై సినిమా థియేటర్లను కాపాడుతుందో తెలియదు.కానీ …
Read More »బిగ్ బాస్ -4లో 4గురు హీరోయిన్స్
బిగ్ బాస్ 4 సీజన్ ను త్వరలో ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా మళ్ళీ నాగార్జున చేస్తాడు అని లేదు ఆయన కోడలు అక్కినేని సమంత చేస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ 4 గురించి మరో క్రేజీ రూమర్ బయటకు వచ్చింది. అదేంటంటే ఇందులో పాల్గొనే …
Read More »రష్మిక మందన్నాకు బంపర్ ఆఫర్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయిన రష్మికా మందన్నా ఇప్పుడు తమిళ తెరపై కూడా కనిపించబోతున్నారు. కార్తీ సరసన ‘సుల్తాన్’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమా విడుదల కాకముందే తమిళంలో ఓ బంపర్ ఆఫర్ కొట్టేశారని టాక్. కోలీవుడ్‌లో తిరుగులేని మాస్ హీరో అనిపించుకున్న విజయ్ 65వ సినిమాలో రష్మికా మందన్నా కథానాయికగా …
Read More »నితిన్ పెళ్లికి ముహుర్తం ఖరారు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నితిన్ పెళ్లి కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడిన సంగతి తెల్సిందే. లాక్డౌన్ కారణంగా తన పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో నితిన్ ప్రకటించారు.తాజాగా నితిన్ పెళ్లికి ముహుర్తం ఖరారైందని వార్తలు విన్పిస్తున్నాయి.ఇందులో భాగంగా వచ్చే నెలలో నితిన్ వివాహాం జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు నిమగ్నమైనట్లు సమాచారం.అయితే మరోవైపు లాక్డౌన్ సమయంలోనే ప్రముఖ నిర్మాత …
Read More »సీనియర్ నటి మృతి
దక్షిణాది పరిశ్రమకి చెందిన నటి ఉషారాణి(62) జూన్ 21న కన్నుమూశారు. కిడ్నీ సమస్యలతో కొన్నాళ్లుగా బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తమిళం, మలయాళ భాషలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఉషారాణి మృతిపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు. మలయాళ దర్శకుడు శంకర్ నాయార్‌ని 1971లో వివాహం చేసుకున్నారు ఉషారాణి. 2006లో ఆయన కన్నుమూయగా, ఉషారాణి కన్నా శంకర్ …
Read More »మాజీ ప్రియుడితో రష్మిక మంధాన
సినీ పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరని గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం రష్మిక మందనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఛలోతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో వరుస సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయ్యింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. అయితే కన్నడంలో ‘కిరాక్ పార్టీ’తో చిత్ర పరిశ్రమకు …
Read More »మహేష్ కి జోడిగా కీర్తి సురేష్
మహేశ్‌బాబు కథానాయకుడిగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మహేశ్‌బాబు మాస్ లుక్‌లో ఆకట్టుకున్నారు. చెవిపోగుతో మెడపై రూపాయి టాటూతో కనిపించారు. కాగా, ఈ సినిమాలో మహేశ్ సరసన ఎవరు నటిస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. ‘మహానటి’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కీర్తిసురేశ్ నటించనున్నారు. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో …
Read More »మాజీ నక్సలైట్ దగ్గర శిక్షణ తీసుకున్న ప్రియమణి..ఎందుకు…?
ప్రియమణి గ్లామర్ పరంగానే కాకండా మంచి నటి కూడా. తన నటనతో ఏకంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. కాగా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’లో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో రానాకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. అయితే ప్రియమణి తన పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. తన పాత్ర షూటింగ్ ప్రారంభించడానికి …
Read More »సుశాంత్ చివరి కోరిక ఇదేనంటా..?
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ మరణం అందరికీ కలగానే ఉంది. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో ఆయన మృత్యువాత పడడం ప్రతి ఒక్కరిని కలవరపరుస్తుంది. జీవితంలో దాదాపు 50 కలలని నెరవేర్చుకోవాలని భావించిన సుశాంత్ కెరీర్‌లో పలు బయోపిక్స్ చేయాలని భావించాడు. అందులో భాగంగానే మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో నటించేందుకు ఆసక్తి చూపాడు. కాని ఆ ఆశలు అడియాశలు అయ్యాయి.కొన్నేళ్ళ క్రితం …
Read More »సుశాంత్ ఆత్మహ్యతకు కారణం అదేనా..?
నెపాటిజం అంటే బంధుప్రీతి. తమ వాళ్లకు అవకాశమిచ్చి.. ఇతరులను అణగదొక్కడం! బాలీవుడ్‌లో కొనసాగుతున్నఈ ధోరణే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. బాయ్‌కాట్ ఫేక్‌స్టార్స్.. బాయ్‌కాట్ బాలీవుడ్.. నెపాటిజమ్ కిల్స్ సుశాంత్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. బాలీవుడ్‌లో అగ్రశేణి నటులకున్న విలువ స్వయంకృషితో ఎదిగిన యాక్టర్స్‌కు లేదని, బాలీవుడ్ సినిమాలు చూడడం ఆపేసి, వెబ్ సిరీస్, టాలీవుడ్, హాలీవుడ్ ఫిల్మ్స్ చూడడం ఉత్తమమని …
Read More »