Home / Tag Archives: movies (page 83)

Tag Archives: movies

139 మంది అత్యాచారం కేసు: స‌్పందించిన కృష్ణుడు

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత మ‌హిళ త‌న‌పై 139 మంది అత్యాచారం చేసిన‌ట్టు కొద్ది రోజుల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై నిర్భయ, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇండస్ట్రీకి సంబంధించి యాంకర్ ప్రదీప్ పేరుతో పాటు.. హీరో కృష్ణుడు పేరు కూడా ఉండటం సంచలనంగా మారింది. త‌న‌పై వ‌చ్చిన …

Read More »

నన్ను మానసికంగా మానభంగం చేస్తున్నారు.యాంకర్ ప్రదీప్ సంచలన వ్యాఖ్యలు

తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆ యువతి పేర్కొన్న జాబితాలో ప్రముఖ యాంకర్‌ మాచిరాజు ప్రదీప్‌ పేరు కూడా ఉంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రదీప్‌పై భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ట్రోలింగ్‌పై ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై, తన కుటుంబంపై మానసిక అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. …

Read More »

కిలాడీ లేడీ ఎవరు…?

హిందీలో ఘనవిజయం సాధించిన ‘అంధాధూన్‌’ తెలుగులో రీమేక్‌ కాబోతోందనే వార్తలు వచ్చినప్పటి నుండి ఒకటే ప్రశ్న – ‘హిందీలో టబు చేసిన పాత్ర ఎవరు చేస్తారు?’ అని. ఆయుష్మాన్‌ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంధాధూన్‌’. నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నారు. నభా నటేష్‌ హీరోయిన్‌. నితిన్‌ సొంత బ్యానర్‌ …

Read More »

నిత్యానంద కైలాసానికెళ్తానంటున్న హీరోయిన్..?

నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నానని నటి మీరామిథున్‌ పేర్కొన్నారు. నటి మీరామిథున్‌ దృష్టి తాజాగా మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే నిత్యానందపై పడింది. నిత్యానంద ఇప్పుడు తనే సొంతంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నటి మీరామిథున్‌ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిత్యానంద గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ అందరూ ఆయన్ని తప్పుగా ప్రచారం చేశారు. త్వరలో …

Read More »

తమన్నా తల్లిదండ్రులకు కరోనా

హీరోయిన్‌ తమన్నా తల్లిదండ్రులకు (సంతోష్‌ భాటియా, రజనీ భాటియా) కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారామె. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘గత వారం చివర్లో అమ్మానాన్న ఇద్దరికీ కొద్దిపాటి కోవిడ్‌–19 లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అందరం కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం. అమ్మానాన్నకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. నాకు, మా ఇంట్లోని మిగతా స్టాఫ్‌కు నెగటివ్‌ …

Read More »

పెళ్లి కొడుకుగా శర్వానంద్

2020 అస్స‌లు బాగోలేద‌ని అంద‌రూ పెద‌వి విరుస్తుంటే టాలీవుడ్‌లోని హీరోలు మాత్రం దీనికి మించిన శుభ ముహూర్తం దొర‌క‌దంటూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. హీరోలు నిఖిల్ సిద్ధార్థ్‌, నితిన్‌, రానా ద‌గ్గుబాటి ఇప్ప‌టికే వివాహ‌లు చేసుకొని ఓ ఇంటివార‌య్యారు. మ‌రోవైపు మెగా డాట‌ర్ నిహారిక ఎంగేజ్‌మెంట్ అవ‌గా, ‘కృష్ణా అండ్ హిజ్ లీల’ న‌టి షాలిని త‌మిళ‌ ద‌ర్శ‌కుడు మ‌నోజ్‌తో ఏడ‌డుగులు న‌డిచిన విష‌యం తెలిసిందే.‌ తాజాగా మ‌రో యువ క‌థానాయ‌కుడు …

Read More »

శభాష్ సోనూ

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ వలస కార్మికులపట్ల తనకున్న ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే పలు రైళ్లు, బస్సులు ఇతర రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేశాడు సోనూసూద్. ‌ తాజాగా 20 వేల మందికి ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా ప్రకటించారు.‘‘20 వేల మంది వలస కార్మికులకు వసతి, గార్మెంట్‌ …

Read More »

నాకు ఆ “అనుభవం” ఎదురైంది

సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ వ‌ల్ల ‘మీ టూ’ అనే ఉద్య‌మ‌మే మొద‌లైంది. చాలా మంది త‌మ‌కు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారు. అయితే ఈ మ‌ధ్య కాస్టింగ్ కౌచ్ వివాదం చల్లబడ్డట్టే కనిపిస్తుంది. కానీ.. అక్కడక్కడా దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడినట్లు వార్త‌లు …

Read More »

మొక్కలు నాటిన లావణ్య త్రిపాఠి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతోంది దీని లో పాల్గొని మొక్కలు నాటడానికి ప్రముఖులు కుతూహలంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇచ్చిన స్వీకరించి నేడు సహస్త్రధర; ఉత్తరాఖండ్ లో తన స్నేహితులు; కుటుంబ సభ్యులతో కలిసి 50 మొక్కలను నాటిన ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి మాధవి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినీ నటి సాకేత్ మాధవి…. అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని సినీ నటి సాకేత్ మాధవి అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat