బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతున్నది. పెద్ద పెద్ద స్టార్ల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోమవారం టాలెంట్ మేజేజర్ జయా సాహాను విచారించగా ప్రముఖ నటి దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చింది. జయ వాట్సాప్ చాట్ సమాచారాన్ని బట్టి దీపిక, ఆమె మేనేజర్ కరిష్మా డ్రగ్స్ గురించి ఆమెతో చర్చించినట్టు అధికారులు భావిస్తున్నారు. అందులో ఉన్న కోడ్ భాషలో ‘డీ’ అంటే …
Read More »నీ నవ్వు వెన్నెల సముద్రం
వెన్నెలలా నవ్వే అమ్మాయి… ఎర్నని వన్నెలో మెరుస్తున్న గాజులను వయ్యారంగా చేతులకు వేసుకుంటుంటే! చూసే కళ్లలో ఆనందం ఉప్పెనై పొంగదా?…పొంగుతుందనే అంటోంది ‘ఉప్పెన’ చిత్ర బృందం… సోమవారం తమ కథానాయిక కృతిశెట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. చిత్రంలో ఆమె కొత్త లుక్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మార్చిలోనే పూర్తైయింది. లాక్‌డౌన్ కారణంగా విడుదల ఆగిపోయింది. ఈ సినిమాను మైత్రీమూవీమేకర్స్, …
Read More »నన్ను ఆ దర్శకుడు బలత్కారించబోయాడు-హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్‌లోని డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దాంతో అందరి దృష్టి బాలీవుడ్‌పై పడింది. ఈ నేపథ్యంలో నటి పాయల్‌ఘోష్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్ వివాదానికి తెర తీశారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ సందర్భంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ‘ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓసారి మాట్లాడాలని.. అనురాగ్ ఇంటికి పిలిచారు. …
Read More »రేణూ దేశాయ్ రీఎంట్రీ
రేణూ దేశాయ్.. పరిచయం అక్కరలేని పేరు. పవన్ కల్యాణ్ మాజీ భార్యగా ప్రస్తుతం పిలుస్తున్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రస్తుతం రేణూ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వ్యవసాయం పట్ల ఆమె ఆకర్షితురాలై.. రైతుల కష్టాలను తెలుసుకుంటూ.. తన దారి వేరు అనేలా రేణూ దేశాయ్ నడుస్తోంది. అయితే మంచి ప్రాజెక్ట్ వస్తే.. మళ్లీ తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని అనేక సందర్భాల్లో ఆమె చెబుతూ వచ్చింది. అలాంటి సబ్జెక్ట్ …
Read More »కరోనా నుండి బయటకొచ్చా
కరోనా నుంచి, క్వారంటైన్ గదిలో నుంచి బయటకు వచ్చేశాను’’ అన్నారు బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈ నెల మొదట్లో మలైకా అరోరా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. 13 రోజుల క్వారంటైన్ తర్వాత నెగటివ్‌గా బయటకు వచ్చారు. ‘‘ఎక్కువ బాధ పడకుండా, ఇబ్బందిపడకుండా ఈ వైరస్ నుంచి కోలుకున్నాను. అందరి ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు మలైకా అరోరా
Read More »పాయల్ కు ఫోర్న్ చూపించిన దర్శకుడు
యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు పలు మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్‌సీబీ) దర్యాప్తులో హీరోయిన్ రియా చక్రవర్తి సంచలన విషయాలు వెల్లడిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ తీసుకునే 25 మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను రియా వెల్లడించినట్టు రకరకాలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ పాయల్ ఘోష్ తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో ఎక్కువ …
Read More »మెగాస్టార్ కు చెల్లెగా స్టార్ హీరోయిన్
ఆచార్య’ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌లో మెగాస్టార్ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వేదాళం రీమేక్ విషయానికొస్తే.. బ్రదర్, సిస్టర్ …
Read More »సూర్యకు జోడిగా ఆండ్రియా
‘ఆకాశమే నీ హద్దురా’ (తమిళంలో ‘సూరరై పోట్రు’) విడుదల కోసం వేచి చూస్తున్నారు సూర్య. ఈ సినిమా తర్వాత ఆయన రెండు సినిమాలు కమిట్ అయ్యారు. హరి దర్శకత్వంలో ఓ సినిమా. వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు సూర్య. వెట్రిమారన్‌తో చేయబోతున్నది సూర్య కెరీర్‌లో 40వ సినిమా. కలైపులి యస్ థాను నిర్మించనున్న ఈ చిత్రానికి ‘వాడివాసల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తారట. …
Read More »నాకు ఆ “ఆశ”ఎక్కువే
దక్షిణాది అందం శ్రుతిహాసన్ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటించింది. ఈ మధ్య ఆమె అక్కడ సినిమాలేవీ చేయడం లేదు. దాంతో ఆమెకు అవకాశాలు లేవు అనుకున్నారట. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆమె చెవిని పడింది. ‘‘నేను దక్షిణాది నుంచే వచ్చాను. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. హిందీలోనూ నటించాను. శ్రుతి దక్షిణాదికే పరిమితమైంది. హిందీపై ఆమెకు ఆసక్తి లేదని కొందరన్నారట. నేను అన్ని భాషల …
Read More »హీరోయిన్ పై దాడి
కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై సామాజిక కార్యకర్తలం అంటూ పదిమంది యువకులు దాడి చేశారు. బెంగళూరులోని పబ్లిక్ పార్క్‌లో స్నేహితురాలితో కలిసి వర్కవుట్స్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. పబ్లిక్ పార్క్‌లో అసభ్యకరమైన దుస్తులు ధరించి ఇలా చేయడం ఏంటి అని మందలించడంతో ఈ వివాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రతి రోజు పార్క్‌లో వర్కవుట్స్ చేస్తున్న సంయుక్తపై ఎవరో ఫిర్యాదు చేయడంతో ఆ యువకులు వచ్చినట్టు సమాచారం. సంయుక్తపై …
Read More »