స్వీయలోపాల్ని తెలుసుకోవడంలోనే అసలైన విజ్ఞత, విజయరహస్యం దాగి ఉంటాయని చెబుతోంది గోవా భామ ఇలియానా. ఒకప్పుడు దక్షిణాదిన అగ్ర కథానాయికగా చలామణీ అయిన ఈ సొగసరి ప్రస్తుతం కెరీర్‌లో పూర్తిగా వెనకబడిపోయింది. తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ అమ్మడు అందం గురించి ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. చూసే కళ్లను బట్టి అందానికి సంబంధించిన దృష్టికోణం మారిపోతుందని వివరించింది. ‘కెరీర్ ఆరంభంలో నా శరీరసౌష్టవాన్ని చూసి ఎప్పుడు బాధపడేదాన్ని. అవయవాల …
Read More »ఆ రోజుతో నా జీవితం మారింది
దాదాపు దశాబ్దం పాటు తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందింది చెన్నై చిన్నది త్రిష. రెండు భాషలకు చెందిన అగ్ర హీరోలందరితోనూ పనిచేసింది. సినిమాల్లోకి రాకముందు త్రిష `మిస్ చెన్నై`గా నిలిచింది. 21 ఏళ్ల క్రితం ఇదే రోజున త్రిష ఆ టైటిల్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆ సందర్భాన్ని త్రిష ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుర్తు చేసుకుంది. `మిస్ చెన్నై`గా నిలిచినప్పటి ఫొటోను షేర్ చేసింది. `30-09-1999.. ఆ …
Read More »పరీక్షలు రాసిన నటి హేమ
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం పది అధ్యయన కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 987 మంది విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా 580 మంది హాజరయ్యారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జరిగిన అర్హత పరీక్షలో సినీ నటి హేమ పరీక్ష రాశారు. పరీక్ష ఫలితాలు వెంటనే ఆన్‌లైన్‌లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ …
Read More »బాలీవుడ్ మూవీలో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడా? భారత వింగ్‌కమాండర్ అభినందన్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించేందుకు అంగీకరించాడా? అవుననే అంటున్నాయి బాలవుడ్ వర్గాలు. దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమాను రూపొందించనున్నాడట. గత ఏడాది భారత్, పాకిస్తాన్ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్‌కమాండర్ అభినందన్.. పాక్ సైనికుల చేతికి చిక్కి మూడు రోజులు బంధీగా ఉన్నారు. అనంతరం పాక్ ప్రభుత్వం అభినందన్‌ని భారత …
Read More »సరికొత్త పాత్రలో పూర్ణ
శ్రీమహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేరళ కుట్టి పూర్ణ. ఆ తర్వాత సీమటపాకాయ్, అవును, అవును 2, రాజుగారి గది వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడులో కూడా మెరిసింది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ చేసిన ఈ భామ ఇపుడు నెగెటివ్ రోల్ లో అలరించేందుకు సిద్దమవుతోంది. రాజ్‌తరుణ్-విజయ్ కుమార్ కొండా కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ …
Read More »బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ తో హాట్ బ్యూటీ ఎంట్రీ
ముందు 16 మందితో మొదలైన బిగ్ బాస్ రియాలిటీ షో మంచి రసవత్తరంగా సాగుతుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో నుండి ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ కాగా.. కుమార్ సాయి, అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. తాజాగా మరో బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్‌లోకి గురువారం అడుగుపెట్టింది. ఈమె ముఖం కవర్ చేసుకొని ఇంట్లోకి అడుగుపెట్టడంతో ఆమె ఎవరనే దానిపై …
Read More »ఐపీల్ లో డ్రగ్స్ కలవరం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణంపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో నటి షెర్లిన్ చోప్రా సంచలన విషయం వెల్లడించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల తర్వాత జరిగే పార్టీల్లో డ్రగ్స్ ఉపయోగించేవారని తెలిపింది. ఓసారి ఈ దృశ్యాని తాను చూశానని పేర్కొంది. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ‘గతం లో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తర్వాత జరిగిన పార్టీకి హాజరయ్యా. ప్రముఖ క్రికెటర్లు, వారి భార్యలు …
Read More »వైరల్ అవుతున్న రకుల్ లేటెస్ట్ ఫోటోలు
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. వికారాబాద్ అడవుల్లో షూటింగ్ కొనసాగుతుండగా..లొకేషన్ లో రకుల్ ప్రత్యక్షమైన స్టిల్స్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లంగావోణిలో కనిపిస్తున్న రకుల్ ఎరుపు రంగు కలర్ షర్టును వేసుకోవడం ఫొటోలో గమనించవచ్చు. తెలుగు నవల కొండపొలం …
Read More »అనురాగ్ కాశ్యప్ కు మద్ధతుగా తాప్సీ
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నటి తాప్సీ కూడా అనురాగ్ కాశ్యప్ కు అండగా నిలిచింది. సెట్స్ లో అనురాగ్ కాశ్యప్ వైఖరి ఎలా ఉంటుందో..? ముంబై మిర్రర్ కథనంలో చెప్పుకొచ్చింది. అనురాగ్ విలువలు, నిజాయితీతో కూడిన పనితనాన్ని తాప్సీ ప్రశంసించింది. సెట్స్ లో తన చుట్టూ ఉండే మహిళల పట్ల గౌరవప్రదంగా …
Read More »పారిపోతున్న ఇలియానా
ఆట, కిక్, పోకిరి వంటి చిత్రాలతో కుర్రకారు మనసు దోచేసింది గోవా బ్యూటీ ఇలియానా. ఈ భామ గతేడాది రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ తార ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఓ సరస్సులో తెప్పపై ముందుకు వెళ్తున్న వీడియో ను షేర్ చేస్తూ..నా బాధ్యతల నుంచి పారిపోతున్నా..బై అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఇలియానా. …
Read More »