Home / Tag Archives: movies (page 77)

Tag Archives: movies

కుష్బూ కి తప్పిన ఘోర ప్రమాదం

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ ఈరోజు  రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక కంటైనర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే చెన్నైలోని మెల్మరువతూర్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్నకారు ఒక కంటైనర్ ను ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో ఆమెకు ఎటువంటి గాయాలు తగలలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం జరగడానికి గల …

Read More »

మ‌హేష్ న్యూ లుక్ కెవ్వు కేక

ప్రపంచాన్ని గడగడలాడించిన క‌రోనా వ‌ల‌న దాదాపు ఏడు నెల‌లు ఇంటికి ప‌రిమిత‌మైన మ‌హేష్ బాబు రీసెంట్‌గా త‌న ఫ్యామిలీతో వెకేష‌న్‌కు వెళ్లారు. అక్క‌డ ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ, అక్క‌డి అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు అందిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా ఎయిర్ పోర్ట్‌లో హూడితో గాగుల్స్ లుక్ పెట్టుకొని దిగిన ఫొటోని షేర్ …

Read More »

తమిళం నేర్చుకున్న రాశీఖన్నా.. ఎందుకంటే..?

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తమిళం నేర్చుకున్నానని ప్రముఖ హీరోయిన్‌ రాశీఖన్నా తెలిపింది. ప్రస్తుతం చెన్నైలో ఓ తమిళ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న రాశీఖన్నా దీపావళి వేడుకలను ముంబాయిలోని తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోలేకపోయింది. అదే సమయంలో సినీ యూనిట్‌తో కలిసి చెన్నైలోనే ఆమె దీపావళి జరుపుకుంది. ఈ సందర్భంగా రాశీఖన్నా మాట్లాడుతూ తమిళంలో తనకు విజయ్‌ నటన, డాన్సులన్నా చాలా ఇష్టమని, ఆయనతో నటించాలని ఆశపడుతున్నానని తెలిపింది. …

Read More »

మోనాల్‌ గజ్జర్‌ను కాపాడటానికి బిగ్ బాస్ మరో ప్లాన్

ఎందుకో తెలియదు కానీ మోనాల్ గజ్జర్ నామినేషన్స్‌లోకి వచ్చిన ప్రతీసారి సేవ్ అవుతూనే ఉంది. ఓట్ల పరంగా ఆమెకు తక్కువగానే వస్తున్నాయనే విమర్శలు వచ్చినా కూడా మోనాల్ మాత్రం సేవ్ అవుతుంది. అదెలా అంటే ఆమెకు బిగ్ బాస్ సపోర్ట్ బిగ్ రేంజ్ లో ఉందంటూ సెటైర్లు కూడా పడుతున్నాయి. మూడు వారాల కింద కుమార్ సాయిని కూడా కేవలం మోనాల్ కోసమే ఎలిమినేట్ చేసారంటూ రచ్చ చేసారు ఫ్యాన్స్. …

Read More »

సీఎం కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున

తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్‌కు త్వరలో మహర్దశ పట్టనుంది. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తున్నది. భవిష్యత్తు తరాల అవసరాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు ఫిల్మ్‌ సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ను నిర్మించనున్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్‌ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి సీఎం …

Read More »

తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు

తనను స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టిన తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వాళ్లు నడుం  మత్తులో ఉంటారనీ,  మిడ్‌ డ్రెస్‌లలోనే నాయికల్ని చూడాలనుకుంటారనీ  శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పూజ చెప్పారు. హీరోలకు సమానంగా  హీరోయిన్లకు  పారితోషికం ఇవ్వాలని కూడా  ఆమె డిమాండ్‌ చేశారు. ఆమె వ్యాఖ్యలు నెట్టింట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. దక్షిణాది సినిమాల  వల్ల హీరోయిన్‌గా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న పూజ  ఇలా మాట్లాడడం …

Read More »

మలేరియా బారిన పడిన టాలీవుడ్ నటి

తాను కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నటి కృతి కర్బందా తన అభిమానులకు తెలిపారు. తనపై అనంతమైన ప్రేమ కురిపిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటున్నందుకు శ్రేయోలాభిషులు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు. 2020 తనకు ఎన్నో విషయాలు నేర్పిందంటూ సోషల్‌ మీడియాలో ఓ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. కాగా కృతి కర్బందా ఇటీవల మలేరియా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆమె.. ఫన్నీ …

Read More »

ఔత్సాహిక నటీనటులకు గొప్ప అవకాశం

సి వి సినీరమా బ్యానర్ లో వైరుధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం వీర భోగ వసంతరాయలు దర్శకుడు ఇంద్రసేనారెడ్డి రెండోసారి మరో వినూత్న అంశంతో పాటు, నూతన నటీనటులను తెరకు పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో మీ ముందుకు రాబోతున్నారు. మీలో దాగివున్న నటనా ప్రతిభను వెలికితీసే మా ప్రయత్నం మీకు సరైన అవకాశంగా మారబోతుంది. ఉరిమే ఉత్సాహాన్ని మనసు నిండా కలిగి, నటనని తమ వృత్తిగా మలచుకోవాలనుకునే యువ …

Read More »

పూనమ్‌ పాండే అసభ్య వీడియో సంచలనం.. కేసు నమోదు!

హాట్ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరో వివాదంలో చిక్కుకుంది. ఓ అసభ్య వీడియో కారణంగా ఆమెపై తాజాగా గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాకి చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద పూనమ్ అశ్లీల వీడియోను రూపొందించిందని,  ఆ డ్యామ్ పవిత్రతను, గోవా సంస్కృతిని దెబ్బతీసేలా ప్రవర్తించిందని ఫార్వర్డ్ పార్టీ …

Read More »

దీపికాను దాటిన శ్రద్ధా కపూర్

బాలీవుడ్ హీరోయిన్, `సాహో` భామ శ్రద్ధా కపూర్ రోజురోజుకూ తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శ్రద్ధా హవా కొనసాగుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధ మరో మైలురాయిని చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన మూడో ఇండియన్‌ సెలబ్రిటీగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధను 56.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న శ్రద్ధ.. తాజాగా హీరోయిన్ దీపికా పదుకొనేను వెనక్కు నెట్టి మూడో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat