ధృవ సర్జా, రష్మిక మందన్న జంటగా నటించిన కన్నడ చిత్రం ‘పొగరు’. నందన్‌కిషోర్ దర్శకుడు. ఈ చిత్రాన్ని సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి. ప్రతాప్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. పొగరున్న ఓ యువకుడి జీవిత గమనంలో ఎదురైన సంఘటనలు ఆసక్తిని పంచుతాయి. భారీ పోటీ మధ్య ఈ చిత్రం తెలుగు హక్కులను మూడు కోట్ల ముప్పై లక్షలకు సొంతం …
Read More »డేటింగ్ పై కియారా అద్వాణీ సంచలన వ్యాఖ్యలు
ప్రేమ, పెళ్లి అంశాల్లో తన ఆలోచనా విధానం పూర్తి సంప్రదాయబద్దంగా ఉంటుందని చెప్పింది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. కొత్తతరం అమ్మాయినైనా ప్రేమ విషయంలో ఆధునిక భావాల్ని వంటపట్టించుకోలేదని పేర్కొంది. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘ఇందూ కి జవానీ’ ఈ నెల 11న ప్రేక్షకులముందుకురానుంది. డేటింగ్ యాప్స్ నేపథ్యంలో నేటితరం యువతీయువకుల ఆలోచనారీతుల్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా విడుదల సందర్భంగా మాట్లాడిన కియారా …
Read More »జీహెచ్‌ఎంసీ పోలింగ్ అప్డేట్.. ఓటు వేసిన సినీ ప్రముఖులు వీళ్ళే
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ బల్దియా బాద్‌షా ఎవరో నిర్ణయించే ఎన్నికలు మంగళవారం ఉదయం ప్రారంభమైయాయి.మొత్తం 150 డివిజన్స్‌లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. * మెగాస్టార్ చిరంజీవి, సతీమణి సురేఖతో కలిసి జూబ్లీక్లబ్‌లో ఓటు హక్కును వియోగించుకున్నారు * ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఎఫ్‌ఎన్‌సీసీలో ఓటు వేశారు. * …
Read More »మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరోనే. కొన్నాళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మహేష్ అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు వైద్యం కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎంతో మంది చిన్నారులకి గుండె ఆపరేషన్స్ చేయించి వారి పాలిట దేవుడిగా మారాడు. తాజాగాఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేశ్ బాబు భరించారు. ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ …
Read More »ఆ “స్టార్ హీరో” ని పెళ్ళి చేసుకోవాలనుకున్న మంచు లక్ష్మీ
మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా మంచు లక్ష్మీ అందరికీ పరిచయమే. మోహన్ బాబు నటవారసురాలిగా నటిగా తనని తాను నిరూపించుకున్న మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా, నిర్మాతగా ఇలా అనేక రంగాల్లో దూసుకుపోతోంది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. అది అలాంటిలాంటి విషయం కాదు. తన లవ్‌కి సంబంధించిన మ్యాటర్‌ని ఆమె రివీల్ చేశారు. ఓ స్టార్ హీరో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఎంతగానో …
Read More »ఫుల్ జోష్ లో పూజా హెగ్దే
నీరంగంలో అడుగుపెట్టే ప్రతి కథానాయిక అగ్ర స్థానానికి చేరుకోవాలని తపిస్తుంటుంది. వృత్తిపరమైన పోటీని తట్టుకొని తారాపథంలో దూసుకుపోవడం అంత సులభం కాదు. అయితే తన విషయంలో మాత్రం అంతా అనుకున్నట్లుగానే జరుగుతోందని, కెరీర్ ఆరంభంలో కన్న కలలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని ఆనందం వ్యక్తం చేసింది. మంగళూరు సోయగం పూజాహెగ్డే. ‘ప్రస్తుతం వృత్తిపరంగా చాలా సంతోషంగా ఉన్నా. నేను కోరుకున్న అవకాశాలు లభిస్తున్నాయి. నేను అభిమానించే హీరోలతో సినిమాలు చేసే అదృష్టం …
Read More »అవన్నీ నిజాలు కావు-రకుల్ ప్రీత్
తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ఆమె భవిష్యత్తు చిత్రాలకు సంబంధించి పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. వివాదాల కారణంగా కొన్ని సినిమాల నుంచి రకుల్ తప్పుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను రకుల్‌ప్రీత్‌సింగ్ టీమ్ ఖండించింది. అవన్నీ అవాస్తవాలని తెలిపింది. రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తున్న తాజా …
Read More »హాట్ హాట్ గా ఆదాశర్మ-వీడియో
లాక్ డౌన్ ప్రభావంతో ఇంటిపట్టునే ఉండి బోర్ డమ్ గా ఫీలైన సెలబ్రిటీలంతా ఇపుడు తమ ఫేవరేట్ టూరిజం స్పాట్ కు వెళ్తున్నారనే విషయం తెలిసిందే. టాలీవుడ్ సమంత నుంచి బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ వరకు మాల్దీవుల్లో చక్కర్లు కొడుతున్నారు. వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇపుడు మరో సెలబ్రిటీ ఆదాశర్మ కూడా తనకిష్టమైన ప్రదేశానికి వెళ్లింది. ఇంకేముంది అందరిలా ఈ భామ కూడా మాల్దీవులకే …
Read More »తెలుగు సినిమా ఇండస్ట్రీపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
కరోనాతో కుదేలై ఆర్దికంగా నష్టపోయిన సినిమా రంగంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ నగరం సినిమా పరిశ్రమ, చిత్ర నిర్మాణ రంగానికి దేశంలోనే పెట్టింది పేరు. చితికిపోయిన పరిశ్రమను పునరుజ్జీవింపచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లకు ఇతర వ్యాపార సంస్థలతో పాటు ఉండే హెచ్ టీ, ఎల్టీ కేటగిరి కనెక్షన్స్‌కు సంబంధించి విద్యుత్ కనీస డిమాండ్ చార్జీలను …
Read More »బండ్ల గణేష్ విన్నపం.. మరి వింటరా..?
మెడీయన్‌గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ బడా నిర్మాతగా మారాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాలలోకి వెళ్ళాడు. అక్కడ కాలం కలిసి రాకపోవడంతో తిరిగి సినిమాలలోకి వచ్చాడు. త్వరలో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్‌ని కొందరు నెటిజన్స్ రాజకీయాలలోకి …
Read More »