Home / Tag Archives: movies (page 71)

Tag Archives: movies

పంట దిగుబడి పెంచిన తమన్నా..కాజల్..?

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. కావాలంటే ఈ స్టోరీ చదవండి..పంట చేతికొచ్చే స‌మ‌యానికి ప‌క్షులు, ప‌శువులు తిన‌కుండా, న‌ర‌దిష్టి త‌గులకుండా పంట చేలల్లో దిష్టిబొమ్మ‌లు పెడుతుంట‌రు. ర‌క‌ర‌కాల బొమ్మ‌లు త‌యారుచేసి చేన్ల‌లో పెడితే మ‌నుషుల దృష్టి వాటిమీద ప‌డి పంట దిగుబ‌డి పెరుగుతుంద‌ని న‌మ్ముత‌రు. కానీ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు పంట‌కు దిష్టి త‌గులకుండా…ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

Read More »

ఇషా డియోల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్

బాలీవుడ్ న‌టి ఇషా డియోల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. దీంతో వెంట‌నే త‌న ఫాలోవ‌ర్స్‌కు ఇషా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. నా ప్రొఫైల్ నుండి ఎలాంటి మెసేజ్‌లు, పోస్ట్‌లు వ‌చ్చిన స్పందించొద్దు అని స్ప‌ష్టం చేసింది. అంతేకాక త‌న ట్విట్ట‌ర్‌లో ప‌లు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసింది. ఇటీవ‌లి కాలంలో ఆషా బోస్లే, ఊర్మిళ మ‌టోడ్క‌ర్, సుషానే ఖాన్, విక్రాంత్ మ‌స్సే, ఫ‌రా ఖాన్ సోష‌ల్ మీడియా …

Read More »

‘ల‌వ్ స్టోరీ’ టీజ‌ర్ విడుద‌ల‌

సున్నిత‌మైన భావోద్వేగాల‌తో అంద‌మైన ప్రేమ క‌థ‌ల‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ శేఖ‌ర్ క‌మ్ముల‌. ఫిదా చిత్రంతో అంద‌రిని ఫిదా చేసిన శేఖ‌ర్ క‌మ్ముల ఇప్పుడు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ల‌వ్ స్టోరీ అనే అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం నిర్మాణంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. కొద్ది సేప‌టి క్రితం చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఇందులో చైతూ, సాయి …

Read More »

రెచ్చిపోయిన సమంత

ముద్దుగుమ్మ స‌మంత నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారింది. పెళ్ళి త‌ర్వాత ఈ ముద్దుగుమ్మ సైలెంట్ అవుతుందేమోన‌ని అంద‌రు భావించ‌గా, వారి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ రెచ్చిపోతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఓటీటీలే కాకుండా హాట్ హాట్‌గా ఫొటో షూట్ చేస్తూ త‌న అభిమానుల‌కి మ‌స్త్ మ‌జాని అందిస్తుంది. ఈ మ‌ధ్య హాట్ ఫొటోస్‌తో హీట్ పెంచుతున్న స‌మంత తాజాగా మ‌రో హాట్ ఫొటో షేర్ చేసింది. …

Read More »

సమంతను వద్దు అంటున్న చైతూ.. ఎందుకంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ లో నాగ చైత‌న్య‌-స‌మంత ఒక‌రు అనే విష‌యంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు. ఆన్‌స్క్రీన్ కాని ఆఫ్ స్క్రీన్ కాని ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా కనిపిస్తారు. ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం, మ‌జిలీ చిత్రాల‌లో క‌లిసి న‌టించిన స‌మంత-చైతూలు త్వ‌ర‌లో నందిని రెడ్డి తెర‌కెక్కించ‌నున్న చిత్రంలోను క‌లిసి క‌నిపించ‌నున్న‌ట్టు కొద్ది రోజులుగా  ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఇప్పుడు థ్యాంక్యూ సినిమాలోను …

Read More »

జనం పాటల జజ్జనకరి జనారే.. సిరిసిల్ల శిరీష మనోగతం మీకోసం..!

మూడేండ్ల కిందట.. ఆమె ఒక సాధారణ యువతి. వాడకట్టు దోస్తులతో అచ్చెనగూళ్లో అష్టాచెమ్మో ఆడుకుంటా ముచ్చటపడే అమ్మాయి. కానీ ఇప్పుడు.. ‘సెల్ఫీ ప్లీజ్‌’ అని సెలబ్రిటీలు సైతం అడుగుతుండ్రు. ఇంతలో ఎంత మార్పు కదా? పల్లె పాటలే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టినయి. ‘అత్తగారింటికీ కొత్తగా వోతున్నా ఉయ్యాలో టుంగుటుయ్యాలో’ అంటూ తీరొక్క పాటలతో తీన్మార్‌ ఆడిస్తున్నది పల్లె పాటల ఆణిముత్యం శిరీష.  శిరీష పాట వింటే పల్లెదనం కండ్ల …

Read More »

రూ.2కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేష‌న్ లో అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో షురూ అయింది. ఈ చిత్రంలో అయ్య‌ప్ప‌న్ నాయ‌ర్‌, కొషీ రోల్స్ చేస్తున్నారు ప‌వ‌న్‌-రానా. అయితే ఇప్ప‌టికే రానా వైఫ్ పాత్ర‌లో ఐశ్వ‌ర్యరాజేశ్ దాదాపు ఖ‌రారైన‌ట్టు టాక్. స‌ముద్ర‌ఖ‌ని రానా తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇక ప‌వ‌న్ …

Read More »

చందమామ ఔట్.. సొట్ట బుగ్గల భామ ఇన్

ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డంలో టాలీవుడ్ డైరెక్ట‌ర్ తేజది ప్ర‌త్యేక‌మైన శైలి. ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం అలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ అనే చిత్రాన్ని చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. ప‌రిమిత బ‌డ్జెట్ లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం కాజల్ అయితే బాగుంటుంద‌ని మొద‌ట ఫిక్స్ అయ్యాడు తేజ‌. అయితే ఇపుడు ప‌రిస్థితులు మారిపోయాయి. కాజ‌ల్ స్థానంలో తాప్సీని ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హిళాప్ర‌ధాన చిత్రాల్లో న‌టిస్తూ …

Read More »

నితిన్ చెక్ మూవీ టీజర్ విడుదల

యువహీరో నితిన్‌ హీరోగా రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం చెక్. వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యేలేటి చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ‘చెక్‌’ అని టైటిల్‌ పెట్టడంతో అన్ని వర్గాల నుండి చక్కని స్పందన వస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో నితిన్ ఖైదీగా క‌నిపిస్తూ అల‌రిస్తున్నాడు. ఉరిశిక్ష ప‌డిన ఖైదీ జీవిత …

Read More »

ఉత్తమ సినిమాగా జెర్సీ

2019 సంవత్సరానికిగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించారు. సౌత్ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా నాని ‘జెర్సీ’ నిలిచింది. ఇక ఉత్తమ నటుడిగా నవీన్ పోలిశెట్టి(ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ), ఉత్తమ నటిగా రష్మిక మంధాన(డియర్ కామ్రేడ్) ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా సుజీత్(సాహో) ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ (అల వైకుంఠపురములో) అవార్డులను కైవసం చేసుకున్నారు. మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు నాగార్జునకు దక్కింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat